వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఇన్ ఇండియా ఎడిట్-అ-థాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇలాంటి కార్యక్రమముల వలన వ్యాస మొలకలు పెరిగే అవకాశము ఉంటుంది. JVRKPRASAD (చర్చ) 18:25, 22 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ గారు, మొలక స్థాయి దాటించాలంటే 20 కె.బి కనీస వ్యాస పరిమాణం ఉండాలనే పాలసీ తెలుగు వికీపీడియాలో చేసుకున్న సంగతి అందరికీ విదితమే అని సహ వాడుకరి వెంకటరమణ గారు తెలియజేశారు [1] మీరు వ్యాస కనీస ప్రమాణం 3500 బైట్లు అని అన్నారు. దయచేసి కె.బి లకు మరియు బైట్లునకు మిగతా కొత్త వాడుకరులకు రెండు కూడా సూచిస్తే బావుంటుంది అని నా సూచన. అలాగే వివరం మొలక స్థాయి అంటే కూడాపొందు పరచగలరు. JVRKPRASAD (చర్చ) 13:34, 23 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
please translate the English terms into Telugu.ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 06:49, 28 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఇప్పటికి ఉన్న లిస్ట్‌లో ఇంకా కొన్ని చేర్చుతున్నారు. అయితే అవి మూల సూచికలో రావు కదా. కేవల్ం తెలుగులోనే వస్తాయిగా. ఉన్న వాటిని పూర్తిగా విస్తరించి తరువాత మిగతావి చేరిస్తే మేలేమో ..--Viswanadh (చర్చ) 06:43, 29 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]