వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/తెలుగు గ్రంథాలయం/అన్నమయ్య గ్రంథాలయ పుస్తకాల జాబితా -1
Jump to navigation
Jump to search
Untitled
[మార్చు]పట్టికలో ఇచ్చిన గ్రంథాల గురించిన వ్యాసాలు కానీ రచయితల వ్యాసాలుగానీ తెవికీలో ఉన్నట్టయితే వాటికి బ్రాకెట్లను([[ ]]) ఉంచితే బాగుంటుంది.--స్వరలాసిక (చర్చ) 06:01, 15 మార్చి 2015 (UTC)
- వాడుకరి:విశ్వనాధ్.బి.కె. గారూ, గ్రంథ రచయితలు, గ్రంథాలను పైన స్వరలాసిక గారు తెలిపినట్లు లింకులు చేర్చితే మరికొంతమంది రచయితలు, గ్రంథాల వ్యాసాలు తెవికీలోకి చేరే అవకాశం ఉంది.-- కె.వెంకటరమణ⇒✉ 10:31, 16 మార్చి 2015 (UTC)
- స్వరలాసిక గారు, కె.వెంకటరమణ గారు - ఇంటర్ లింకులు మిగతా సహసభ్యుల ద్వారా చేయించాలనేది నా కోరిక, దానికి విజువల్ ఎడిటర్ వాడటం ద్వారా సులభంగా చేయవచ్చు. అందుకే ముందు ఒక్కో పేజీకి 2000 ల పుస్తకాలు పెట్టి త్వరగా తెరుచుకొనేందుకు మళ్ళీ 1000 కి కుదించాను. రమణ గారికి విజువల్ ఎడిటర్ వాడటం తెలుసు, మీకు తెలిస్తే ఓకె. లేదా నాకు తెలియచేయండి. నేను మీకు ఎలా వాడాలో తెలియజేస్తాను. అందరికీ చిన్న ఎడిటధాన్ ద్వారా ఇలాంటివి చేయించాలనేది నా కోరిక, ఇప్పటి వరకూ గ్రంథాలయాల ఎన్నిక, టైపింగ్ వల్ల అలాంటివి కుదరలేదు ఇక వాటిపై దృష్టి పెట్టాలి...--విశ్వనాధ్ (చర్చ) 11:48, 16 మార్చి 2015 (UTC)