Jump to content

వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/తెవికీ పాఠ్య ప్రణాళిక/పాఠ్యాశాలు/వాడుకరి పేజీ సృష్టి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

చదువరి అభిప్రాయాలు

[మార్చు]

వాడుకరి పేజీలో ఏం పెట్టకూడదు అనేది విడిగా, ఒక ఉపవిభాగంలో, క్లుప్తం గానే చెబితే బాగుంటుంది. వికీపీడియా:వాడుకరి పేజీ లో ఆ సమాచారం దొరకొచ్చు. __చదువరి (చర్చరచనలు) 06:06, 19 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండీ చదువరి గారు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 09:37, 19 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, పేజీలోని వీడియో పాఠ్యం విభాగంలో వీడియో తయారీకోసం పాఠాన్ని రాశాను. ఒకసారి పరిశీలించి ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే తెలియజేయగలరు.--Pranayraj1985 (చర్చ) 19:25, 21 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]