వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/తెవికీ పాఠ్య ప్రణాళిక/సహాయం పేజీల సూచిక
Jump to navigation
Jump to search
ప్రణయ్ గారూ, సహయం పేజీల జాబితా తయారు చేసినందుకు ధన్యవాదాలు. 2021 మార్చి 21 నాటి కూర్పుపై నావి కొన్ని సూచనలు:
- వికీపీడియా:వ్యాససృష్టికి మార్గసూచీ పేరుతో ఇంగ్లీషు నుండి విజార్డును దించుకుని అనువదించాను. దాన్ని, దాని ఉపపేజీలను కూడా ఈ జాబితాలో చేర్చవచ్చు. అవన్నీ తాజాపేజీలే.
- 67నుండి కింద ఉన్న పేజీల్లోని సమాఅచారాఅనికి కాల్దోషం పట్టి ఉండే అవకాశముంది. పరిశీలించాలి.
- పై పేజీల్లోని సమాచారం ఏ ఎడిటరుకు సంబంధించినదో వివరంగా చెప్పాలి - విజువల్ ఎడిటరు, 2017 వికీటెక్స్టు ఎడిటరు, 2010 వికీటెస్టు ఎడిటరు వగైరాలు.
- మొదటి 66 పేజీలూ సంపూర్ణంగా అనువాదమయ్యాయి, గమనించగలరు.
- మొదటి 66 పేజీలను ఇంగ్లీషు నుండి దింపుకుని అనువదించాను. బహుశా అంచేత పేజీ "సృష్టించిన వారు"గా నా పేరు రాలేదనుకుంటాను. మిగతా పేజీలను అనువాదాలతో నేరుగా సృష్టించాను కాబట్టి వాటి "సృష్టించిన వారు"గా నా పేరు వచ్చింది. కానీ రెండు చోట్లా పని చేసినది నేనే-గమనించగలరు.
పరిశీలించగలరు. __చదువరి (చర్చ • రచనలు) 11:56, 21 మార్చి 2021 (UTC)
- మీ సూచనలకు ధన్యవాదాలు చదువరి గారు. మీరు సూచించిన వివరాలతో పేజీలకు సంబంధించి మరింత సమాచారం తయారుచేస్తాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 19:29, 21 మార్చి 2021 (UTC)
చదువరి గారు సూచించిన వివరాలతో జాబితాలో మార్పులు చేశాను. అవి,
- వికీపీడియా:వ్యాససృష్టికి మార్గసూచీ పేజీ, దాని ఉపపేజీలను కూడా ఈ జాబితాలో చేర్చాను.
- పేజీల్లోని సమాచారం ఏ ఎడిటరుకు సంబంధించినదో చేర్చాను. 2 నుండి 20 వరకు, 44 నుండి 49 వరకు గల పేజీల్లోని సమాచారం 2017 వికీటెక్స్టు ఎడిటరుకు సంబంధించినది కాగా... 21 నుండి 43 వరకు గల పేజీల్లోని సమాచారం విజువల్ ఎడిటరుకు సంబంధించినది.
- '67నుండి కింద ఉన్న పేజీల్లోని సమాచారానికి కాల్దోషం పట్టి ఉండే అవకాశముంది. పరిశీలించాలి' అన్నారు. దీనిమీద పని జరుగుతోంది.
- మొదటి 66 పేజీల అనువాద స్థితి మార్చాను.
- మొదటి 66 పేజీలను "సృష్టించిన వారు"గా చదువరి గారి పేరు చేర్చాను.