Jump to content

వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/బిబిసి-ISWOTY

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ప్రాజెక్టు పేరు

[మార్చు]

ప్రాజెక్టు పేరు క్లుప్తంగా వుంటే వాడటానికి సులభంగా వుంటుంది కావున ప్రాజెక్టు పేరును దారిమార్పుతో తరలించాను. User:Pavan santhosh.s గారు గమనించండి. --అర్జున (చర్చ) 23:34, 20 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు మూస

[మార్చు]

వ్యాసాలను వికీప్రాజెక్టు వర్గంలో చేరడానికి చర్చాపేజీలో ప్రాజెక్టు మూస వుంచాలి కావున {{వికీప్రాజెక్టు బిబిసి-ISWOTY}} చేశాను. ప్రాజెక్టు సభ్యులు తమ వ్యాసాల చర్చాపేజీలో ఈ మూస చేర్చితే ఈ ప్రాజెక్టు వ్యాసాలనువర్గం:వికీప్రాజెక్టు బిబిసి-ISWOTY వ్యాసాలు ద్వారా గమనించడానికి వీలవుతుంది. --అర్జున (చర్చ) 23:36, 20 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాస పేజీలలో చేర్చిన ప్రాజెక్టు వర్గాన్ని(వర్గం:బీబీసీ ఎడిటథాన్ 2021లో సవరించిన వ్యాసాలు) తొలగించి, వ్యాస చర్చాపేజీల్లో {{వికీప్రాజెక్టు బిబిసి-ISWOTY}} మూస నా బాట్ వాడి చేర్చాను. User:Pavan santhosh.s, ఇతర సభ్యులు గమనించండి. --అర్జున (చర్చ) 00:31, 21 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]