Jump to content

వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/సాహిత్యం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం పొందిన సాహితీ ప్రముఖుల్ని కూడా ఇందులో చేరిస్తే బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 07:38, 20 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ గారూ మీ ప్రతిపాదన చాలా బాగుంది. ఏ పురస్కారాలను ఎంచుకున్నా దాని సాకుగా మన సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వారందరి గురించి వికీవ్యాసాలు చేయాలనే లక్ష్యంతోనే కనుక అందుకనుగుణమైన మీ ఆలోచన సమర్థిస్తున్నాను. మనం మొత్తంగా రెండు(జ్ఞానపీఠ్, సాహిత్య అకాడెమీ) పాయలుగా ప్రారంభించిన ఈ పనిలో రోజుకు కనీసం చెరొక వ్యాసాన్నైనా రాయడమో, సమగ్రం చేయడమో చేయాలని ప్రయత్నం ప్రారంభించాను. నా వరకూ నేను దాన్ని మూడుకు పెంచుకుంటాను సరిపోతుంది. ప్రాజెక్టు పేజీలో మీరే వ్యాసాల జాబితా విషయం ప్రతిపాదన ఇస్తే బావుంటుంది అనుకుంటున్నాను. ఐతే ఆ పురస్కార గ్రహీతల్లోని సాహిత్యేతర వ్యక్తులను ఇక్కడ ప్రతిపాదించకండి. అభ్యంతరాలు ఎదురుకావచ్చు.--పవన్ సంతోష్ (చర్చ) 18:23, 20 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]