వికీపీడియా చర్చ:వ్యాసాల శీర్షికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీపీడియా:నామకరణ పద్ధతులు పేజీ[మార్చు]

యర్రా రామారావు గారూ, వికీపీడియా:నామకరణ పద్ధతులు అనే పేజీని కూడా పరిశీలించండి.__చదువరి (చర్చరచనలు) 11:14, 12 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

రెండు పేజీలు ఒకే విషయానికి చెందినవని గమనించి, వ్యాసాల శీర్షికలు అనే పేజీని వికీపీడియా:నామకరణ పద్ధతులు శీర్షిక బాగున్నందున ఈ పేజీలో విలీనం చేసాను.అవకాశం ఉంటే ఒకసారి పరిశీలించి అవసరమైతే సవరించగలరు. యర్రా రామారావు (చర్చ) 16:56, 13 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]