వికీపీడియా చర్చ:శుద్ధి దళం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంగ్ల పేరులు గల వ్యాసాలు[మార్చు]

YesY సహాయం అందించబడింది

చాలావరకు దారిమార్పులు గల ఆంగ్ల వ్యాసాలు కొంత కాలం క్రిందట సిఐఎస్ చొరవ లో భాగంగా మరియు ఇతర వాడుకరుల చేత చేర్చబడ్డాయి. ఆంగ్ల క్లుప్తరూపాలకు (Abbreviations)వరకు అది నేరుపేజిగా లేక దారిమార్పు పేజీగా సరిపోతుంది కాని, తెలుగుపేర్లకు అలా చేయటం సరికాదని నా అభిప్రాయం. క్వెరీ పరిశీలించి (ఈ రోజు లెక్క 1743 పేజీలు, వీటిలో కొన్ని సరియైన పేజీలు కూడా వుండవచ్చు) చర్చించండి. పాత చర్చలు

  1. వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_25#వ్యాసాలకు ఆంగ్ల పేరులు మరియు వాటికి దారి మళ్లింపులు, 13 Oct 2013
  2. వాడుకరి_చర్చ:YVSREDDY#దారి మార్పు పేజీలు 11 Oct 2013

--అర్జున (చర్చ) 12:53, 11 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చ చూశాను. అలానే క్వైరీ కూడా పరిశీలించాను. కాకుంటే దానిలో page_len అన్న వేరియబుల్ దేన్ని సూచిస్తోందో సరిగా అర్థం కాలేదు. దాని అర్థమేంటో మీరు చెప్తే విషయం అర్థం చేసుకుని చర్చ ముందుకు తీసుకువెళ్ళవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 19:04, 12 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
@పవన్ సంతోష్ , page_len అనేది ఆ పేజీ నిడివి బైట్లలో, దారిమార్పు కనక అయితే కొద్ది నిడివి తో వుంటుంది. --అర్జున (చర్చ) 05:56, 13 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
పాతచర్చల్లో పలువురు భావించినట్టుగా ఈ దారిమార్పులు నిజంగానే ఎక్కువ పేజీవీక్షణలకు దారితీశాయా అన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకు వీలుంటుందా?--పవన్ సంతోష్ (చర్చ) 06:02, 13 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
పేజీఅభ్యర్ధనలు మరియు పేజీల సంఖ్య (ఆంగ్ల శీర్షికలతో దారిమార్పు పేజీలు
నేను అదే అలోచనలో వున్నాను. /201501 లో మొబైల్ కాని వీక్షణలు చేర్చాను చూడండి. తెలుగు మరియు ఆంగ్ల శీర్షిక వీక్షణలలో ఆంగ్లశీర్షిక వీక్షణలు 7.8 శాతం గా వున్నాయి. (6571/(76697+6571). దీనిలో చాలావరకు, కొన్ని ప్రజాదరణ పేజీలవలన వస్తున్నదనుకుంటాను. తెలుగు లిప్యంతరీకరణ పనిచేస్తుంటే, క్లుప్తాక్షరాలు మరియు సాంకేతికపదాలు తప్పించి మిగతా వాటికి దారిమార్పుగా ఆంగ్ల శీర్షికలు వాడకుండా వుండటమే మంచిది. కొన్ని పట్టణాలకు దారిమార్పులు చేశామంటే అదే మాదిరిలో కొత్త వాడుకరులు ప్రయత్నించే అ‌వకాశం వుంది. ఈ పట్టిక శుద్ధి దళం వాడి కొంత శుద్దిచేయడానికి ప్రయత్నించి అనుభవాల సారాంశంతో మార్గదర్శకాలను మెరుగు చేస్తే బాగుంటుంది.--అర్జున (చర్చ) 10:32, 15 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]