వికీపీడియా చర్చ:సమావేశం/తెలుగు వికీపీడియా దినోత్సవం 2015 - తెవికీలోకి చారిత్రిక ఛాయాచిత్రాలు/నివేదిక
స్వరూపం
చాలా అందమైన నివేదిక
[మార్చు]ప్రణయ్ రాజ్ గారూ నివేదిక అంటే మొక్కుబడిగా కాకుండా చాలా అందంగా తీర్చిదిద్దినందుకు అభినందనలు. ముఖ్యంగా వార్తాకథనాలు నిలువునా నిలపడం ముచ్చటగొలుపుతోంది. --పవన్ సంతోష్ (చర్చ) 14:32, 23 డిసెంబరు 2015 (UTC)