Jump to content

విజయనగరం రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
విజయనగరం రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిజయనగరం
ప్రధాన కార్యాలయంవిజయనగరం
మండలాల సంఖ్య19

విజయనగరం రెవెన్యూ డివిజను, విజయనగరంజిల్లాకు చెందిన ఆదాయ పరిపాలనా విభాగం.పరిపాలనా కేంద్రం విజయనగరం.

చరిత్ర

[మార్చు]

2022 ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముందు ఈ పరిపాలన విభాగం కింద 19 మండలాలు, 659 రెవెన్యూ గ్రామాలు ఉండేయి.[1][2] పునర్వ్యవస్థీకరణ తరువాత 11 మండాలలున్నాయి

డివిజను లోని మండలాలు

[మార్చు]

నెల్లిమర్ల మండలం చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ నుండి విజయనగరం రెవెన్యూ డివిజన్ కు నవంబరు 2022 న మార్చారు.[3]

  1. కొత్తవలస
  2. గంట్యాడ
  3. జామి
  4. డెంకాడ
  5. నెల్లిమర్ల
  6. పూసపాటిరేగ
  7. బొండపల్లి
  8. భోగాపురం
  9. లక్కవరపుకోట
  10. విజయనగరం
  11. వేపాడ
  12. శృంగవరపుకోట

మూలాలు

[మార్చు]
  1. https://www.censusindia.gov.in/2011census/dchb/2812_PART_B_DCHB_VIZIANAGARAM.pdf
  2. https://www.censusindia.gov.in/2011census/dchb/2812_PART_B_DCHB_VIZIANAGARAM.pdf
  3. "3 mandals to be shifted to other divisions". Times of India. 2022-11-12. Retrieved 2024-04-27.

వెలుపలి లంకెలు

[మార్చు]