Jump to content

విజయ్ గంగూలీ

వికీపీడియా నుండి
విజయ్ గంగూలీ
జననం
విజయ్ అనిల్ గంగూలీ

1980 (age 43–44)
జాతీయతభారతీయుడు
వృత్తినృత్య దర్శకుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
జగ్గా జాసూస్ , అంధాధున్ , లవ్ ఆజ్ కల్ , తుమ్హారీ సులు , స్త్రీ
తల్లిదండ్రులురూపాలీ గంగూలీ (సోదరి)
బంధువులుఅనిల్ గంగూలీ (తండ్రి)

విజయ్ గంగూలీ (జననం 1980) భారతదేశానికి చెందిన భారతీయ కొరియోగ్రాఫర్. ఆయన జగ్గా జాసూస్ (2017), అంధాధున్ (2018), స్త్రీ (2018), లవ్ ఆజ్ కల్ (2020) సినిమాలకుగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విజయ్ గంగూలీ జగ్గా జాసూస్‌లోని "గల్తీ సే మిస్టేక్" పాటకు ఉత్తమ కొరియోగ్రఫీకి 2018 ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు, దీని కోసం అతను ఉత్తమ కొరియోగ్రఫీకి 2018 ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డును & ఉత్తమ కొరియోగ్రఫీకి 2017 జీ సినీ అవార్డులను కూడా గెలుచుకున్నాడు.[1][2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

విజయ్ గంగూలీ తండ్రి అనిల్ గంగూలీ హిందీ సినిమా దర్శకుడు,[3] సోదరి రూపాలీ గంగూలీకి తమ్ముడు.[4][5]

కొరియోగ్రాఫర్‌గా

[మార్చు]

చీఫ్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా

[మార్చు]
  • భాగ్ మిల్కా భాగ్ (2013)
  • జొకోమోన్ (2011)
  • అల్లాదీన్ (2009)
  • రబ్ నే బనా ది జోడి (2008)
  • లిటిల్ జిజౌ (2008)
  • యువరాజ్ (2008)
  • తారే జమీన్ పర్ (2007)
  • ఐ సీ యూ (2006)
  • బంటీ ఔర్ బబ్లీ (2005)

అవార్డులు & నామినేషన్లు

[మార్చు]
సినిమా అవార్డు విభాగం పని ఫలితం మూలాలు
జగ్గా జాసూస్ స్క్రీన్ అవార్డ్స్ 2017 ఉత్తమ కొరియోగ్రఫీ "గల్తీ సే మిస్టేక్" నామినేట్ [6]
జీ సినీ అవార్డులు ఉత్తమ కొరియోగ్రఫీ "గల్తీ సే మిస్టేక్" గెలిచాడు [7]
బాలీవుడ్ ఫిల్మ్ జర్నలిస్ట్ అవార్డులు ఉత్తమ కొరియోగ్రఫీ "గల్తీ సే మిస్టేక్" గెలిచాడు [8]
19వ IIFA అవార్డులు ఉత్తమ కొరియోగ్రఫీ "గల్తీ సే మిస్టేక్" గెలిచాడు [9][10]
63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ కొరియోగ్రఫీ "గల్తీ సే మిస్టేక్" గెలిచాడు [11]
"ఖానా ఖాకే" నామినేట్ [12]
తుమ్హారీ సులు "బాన్ జా రాణి" నామినేట్
అత్రంగి రే 22వ IIFA అవార్డులు ఉత్తమ కొరియోగ్రఫీ "చక చక్" గెలిచాడు [13]
అత్రంగి రే 67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ కొరియోగ్రఫీ "చక చక్" గెలిచాడు [14]

మూలాలు

[మార్చు]
  1. "My dream was to become filmmaker: Vijay Ganguly". Indo-Asian News Service. 24 December 2017. మూస:ProQuest. Retrieved 11 June 2021 – via ProQuest.
  2. Patel, Jahnavi (13 July 2017). "'Ranbir is phenomenal!'". Rediff.com. Retrieved 11 June 2021.
  3. Lulla, Sonia (8 February 2020). "Made Ayushmann recreate Anil sir's step in Yaar bina chain remix". Mid-Day. Retrieved 11 June 2021.
  4. Kumaran, Ektaa (20 November 2020). "Check out Rupali Ganguly aka Anupama's wish for THIS special person". Tellychakkar.
  5. Patel, Jahnavi (13 July 2017). "'Ranbir is phenomenal!'". Rediff.com. Retrieved 11 June 2021.
  6. "Praising the Off-screen Heroes". 24th Star Screen Awards. 1 January 2018. Event occurs at 10:17. Star Plus. Archived from the original on 2 జనవరి 2019. https://web.archive.org/web/20190102050959/https://www.hotstar.com/tv/star-screen-awards/s-449/a-night-to-remember/1000200193. Retrieved 2 January 2019. 
  7. "Zee Cine Awards 2018 complete winners list: Secret Superstar, Golmal Again and Toilet Ek Premkatha win big". The Indian Express. 21 December 2017.
  8. "Bollywood Film Journalists Awards 2017 Result" (PDF). Archived from the original (PDF) on 2023-11-09. Retrieved 2024-01-12.
  9. "IIFA 2018 full winners list: Sridevi and Irrfan are best actors of 2017". India Today. 25 June 2018.
  10. "Jagga Jasoos, Bareilly Ki Barfi, Shubh Mangal Saavdhan win awards at IIFA Rocks 2018". Hindustan Times. 23 June 2018. Retrieved 11 June 2021.
  11. "WINNERS OF THE JIO FILMFARE AWARDS 2018". Filmfare. 20 January 2018.
  12. "Nominations for the 63rd Jio Filmfare Awards 2018". Filmfare.
  13. IIFA 2022 Nominations: Shershaah takes the lead with 12 Nominations, Ludo and 83 emerge as strong contenders; check out the complete list, 1 April 2022
  14. "Best Choreography". filmfare.com. 2022. Retrieved 2023-03-31.