Jump to content

విఠల్ సోమన్న హలగేకర్

వికీపీడియా నుండి
విఠల్ సోమన్న హలగేకర్
విఠల్ సోమన్న హలగేకర్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2023 మే 13
ముందు అంజలి నింబాల్కర్
నియోజకవర్గం ఖానాపూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1963-01-07) 1963 జనవరి 7 (వయసు 61)
తోపింకట్టి , బెలగావి జిల్లా
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు సోమన్న హలగేకర్
పూర్వ విద్యార్థి రాణి చన్నమ్మ విశ్వవిద్యాలయం, బెలగావి
వృత్తి రాజకీయ నాయకుడు

విఠల్ సోమన్న హలగేకర్ (జననం 7 జనవరి 1963) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

విఠల్ సోమన్న హలగేకర్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2018 శాసనసభ ఎన్నికలలో ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అంజలి నింబాల్కర్ చేతిలో 5,133 ఓట్లు తేడాతో ఓడిపోయాడు.[2] ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అంజలి నింబాల్కర్‌పై 54,629 ఓట్ల మెజారితో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4][5]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (14 May 2023). "List of winning candidates and their constituencies in Karnataka assembly elections". Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.
  2. The Times of India (2 May 2023). "Karnataka: Major parties repose faith in tried-and-tested faces". Archived from the original on 19 November 2024. Retrieved 19 November 2024.
  3. Mint (13 May 2023). "Karnataka Assembly Election result 2023: These new MLAs won by a margin of 50,000 votes or more". Archived from the original on 17 November 2024. Retrieved 17 November 2024.
  4. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  5. Hindustantimes (14 May 2023). "Karnataka assembly election 2023: Constituency-wise full list of winners from BJP, Cong, JD(S)". Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.