పాఠశాల
(విద్యాలయం నుండి దారిమార్పు చెందింది)
పాఠశాల అనగా విద్యాలయం. ఇక్కడ పిల్లలకు విద్యనూ బోధిస్తారు. విద్యనూ అబ్యసించే వారిని విద్యార్ధులు అని, విద్యనూ బోదించేవారును ఉపాద్యాయులు అని అంటారు. పూర్వం విద్యాలయాల లో మహర్షులు, ఋషిలు విద్యనూ భోదించేవారు.
వర్గీకరణ
[మార్చు]- పాఠశాల
- కళాశాల
- జూనియర్ కళాశాల
- డిగ్రీ కళాశాల
- పి.జి. కళాశాల (Postgraduate College)
- విశ్వవిద్యాలయం
పాఠశాల విభాగాలు
[మార్చు]A typical school building consists of many rooms each with a different purpose.
- తరగతులు, place where teachers teach and students learn
- భోజనశాల (Commons), dining hall or canteen where students eat lunch.
- క్రీడాస్థలం athletic field, playground, gym, and/or track place where students participating in sports or physical education practice
- auditorium or hall where student theatrical or musical productions can be staged and where all-school events such as assemblies are held.
- కార్యాలయము where the administrative work of the school is done.
- గ్రంథాలయం where students consult and check out books.
- Other specialist classrooms including ప్రయోగశాలలు for science education.
పాఠశాల రకాలు
[మార్చు]- ప్రాథమిక పాఠశాల: ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకూ తరగతులు కలది
- ఉన్నత పాఠశాల: ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకూ తరగతులు కలది
- ప్రభుత్వ పాఠశాల: ఈ పాఠశాల లు ప్రబుత్వ అద్వర్యం లో నడిపించ బడుతాయి
- ప్రైవేటు పాఠశాల: ప్రభుత్వం ఆధ్వర్యంలో కాక వ్యక్తిగతంగా నడిపే పాఠశాల
- ఎయిడెడ్ పాఠశాల
- జాతీయ పాఠశాల
- అంతర్జాతీయ పాఠశాల
భారతదేశంలో పాఠశాలలు
[మార్చు]- పాఠశాల విద్యకయ్యే ఖర్చు: భారతదేశంలో కళాశాల విద్య కంటే పాఠశాల విద్యకే ఖర్చు ఎక్కవగా చేయాల్సి ఉంటుంది.[1]
ఉద్యోగులు
[మార్చు]పాఠశాల లో పని చేసేవారిని పాఠశాల ఉద్యోగులు అంటారు.
- ప్రధాన ఉపాద్యాయుడు
- ఉపాద్యాయుడు
- క్రీడా ఉపాద్యాయుడు
- గ్రంధాలయ అధికారి
- వసతి గృహ సంరక్షకుడు
- గుమస్తా
- అటెండరు
- ఆయా
- ద్వార కాపరి
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]Look up పాఠశాల in Wiktionary, the free dictionary.