విలంబి
Jump to navigation
Jump to search
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
క్రీ.శ. 1898 - 1899 మరియు క్రీ.శ. 1958 - 1959లో వచ్చిన తెలుగు సంవత్సరానికి విలంబి అని పేరు.
సంఘటనలు[మార్చు]
- ఆశ్వయుజమాసములో కిర్లంపూడి జమీందారు శ్రీ యినగంటి చిన్నారావుగారు తిరుపతి వేంకట కవులు చేత యష్టావధానము జరిపించారు.[1]
జననాలు[మార్చు]
- చైత్ర శుద్ధ నవమి, కౌసల్యా తనయుడైన శ్రీరాముడు జన్మించడం.
- ఆశ్వయుజ శుద్ధ దశమి : త్రిమతాచార్యులలో మూడవవాడైన మధ్వాచార్యులు క్రీ. శ. 1238 లో జన్మించారు.
- వైశాఖ శుద్ధ పంచమి : దువ్వూరి వేంకటరమణ శాస్త్రి - సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు
మరణాలు[మార్చు]
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
బయటి లింకులు[మార్చు]
- ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 69. Retrieved 27 June 2016.