విలియం స్టాన్లీ మెర్విన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విలియం స్టాన్లీ మెర్విన్
పుట్టిన తేదీ, స్థలంవిలియం స్టాన్లీ మెర్విన్
(1927-09-30)1927 సెప్టెంబరు 30
న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్
మరణం2019 మార్చి 15(2019-03-15) (వయసు 91)
హవాయి, యునైటెడ్ స్టేట్స్
వృత్తికవి
జాతీయతఅమెరికన్
విద్యవ్యోమింగ్ సెమినరీ, కింగ్‌స్టన్, పిఎ 1944; ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం
కాలం1952–2019
రచనా రంగంకవిత్వం, వచనం, అనువాదం
పురస్కారాలుపెన్ అనువాద బహుమతి
1969
పులిట్జర్ బహుమతి (కవితలు)
1971, 2009
ఐకెన్ టేలర్ అవార్డ్ ఫర్ మోడరన్ అమెరికన్ పొయిట్రీ
1990
లెన్నోర్ మార్షల్ కవితా బహుమతి
1994
టానింగ్ బహుమతి
1994
నేషనల్ బుక్ అవార్డు
2005
యునైటెడ్ స్టేట్స్ కవి లారరేట్
2010
Zbigniew హెర్బర్ట్ ఇంటర్నేషనల్ లిటరరీ అవార్డు
2013
జీవిత భాగస్వామిడోరతీ జీన్ ఫెర్రీ, డిడో మిల్రోయ్, పౌలా డన్వావే (1983-2017)

సంతకం

విలియం స్టాన్లీ మెర్విన్ (సెప్టెంబర్ 30, 1927 - మార్చి 15, 2019) అమెరికాకు చెందిన కవి, రచయిత, అనువాదకుడు, యుద్ధ వ్యతిరేక కార్యకర్త. సాహిత్యానికి సంబంధించి అమెరికాలో ఉన్న అన్ని అవార్డులను గెలుచుకున్న మెర్విన్, దాదాపు ఏడు దశాబ్దాల పాటు తన రచనలతో, భావాలతో, భాషా ప్రయోగాలతో, జీవితంతో తన తరాన్ని, తన తర్వాతి తరాన్ని సమ్మోహన పరిచాడు.[1]

జననం

[మార్చు]

మెర్విన్ 1927, సెప్టెంబర్ 30న న్యూయార్క్ నగరంలో జన్మించాడు. 1936లో న్యూజెర్సీకి వెళ్ళి, తన బాల్యాన్ని అక్కడ గడిపాడు. ఐదేళ్ల వయసులోనే వాళ్ల నాన్నకోసం తనకు తోచిన విధంగా పాటలు కట్టేవాడు. స్థానికంగా ఉన్న ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు.

రచనా ప్రస్థానం

[మార్చు]

యూరప్ అంతా తిరిగి, అనువాదాలు చేయడంతోపాటు కొంతకాలం ట్యూటర్ గా పనిచేశాడు. తన సుదీర్ఘ ప్రస్థానంలో దాదాపు 50కి పైగా పుస్తకాలు రాశాడు.[2]

కవిత్వం

[మార్చు]
  1. 1952: ఏ మాస్క్ ఫర్ జానస్
  2. 1954: డ్యాన్స్ బేర్స్
  3. 1956: గ్రీన్ విత్ బీస్ట్స్
  4. 1960: ది డ్రంక్ ఇన్ ది ఫర్నేస్
  5. 1963: ది మూవింగ్ టార్గెట్
  6. 1966: కలెక్టెడ్ పోయమ్స్
  7. 1967: ది లెయిస్[3]
  8. 1969: అనిమా
  9. 1970: ది క్యారియర్ ఆఫ్ లాడర్స్[4]
  10. 1970: సిన్స్
  11. 1973: రైటింగ్ టు ఎన్ అన్ఫినిష్డ్ అకంపనిస్ట్
  12. 1975: ది ఫస్ట్ ఫోర్ బుక్స్ ఆఫ్ పోయమ్స్
  13. 1977: ది కంపాస్ ఫ్లవర్
  14. 1978: ఫెదర్స్ ఫ్రమ్ ది హిల్
  15. 1982: ఫైడింగ్ ది ఐస్‌లాండ్స్
  16. 1983: ఓపెనింగ్ ది హ్యాండ్
  17. 1988: ది రైన్ ఇన్ ది ట్రీస్
  18. 1988: సెలెక్టెడ్ పోయమ్స్
  19. 1993: ట్రావెల్స్
  20. 1996: ది విక్సేన్
  21. 1997: ఫ్లవర్ అండ్ హ్యాండ్
  22. 1998: ది ఫోల్డింగ్ క్లిఫ్స్
  23. 1999: ది రివర్ సౌండ్
  24. 2001: ది పుపిల్
  25. 2005: మైగ్రేషన్
  26. 2005: ప్రజెంట్ కంపెనీ
  27. 2008: ది షాడో ఆఫ్ సిరియస్
  28. 2014: ది మూన్ బిఫోర్ మార్నింగ్
  29. 2016: గార్డెన్ టైం
  30. 2017: ది ఎస్సెన్షియల్ డబ్ల్యూ. ఎస్. మెర్విన్

వచనాలు

[మార్చు]
  1. 1970: ది మినర్'స్ పైల్ చిల్డ్రన్, న్యూయార్క్: ఎథీనియం (పునర్ముద్రణ 1994, న్యూయార్క్: హోల్ట్)[5]
  2. 1977: హౌసెస్ అండ్ ట్రావెలర్స్, న్యూయార్క్: ఎథీనియం (పునర్ముద్రణ 1994, న్యూయార్క్: హోల్ట్)[5]
  3. 2002: ది మేస్ ఆఫ్ వెండాడార్న్, నేషనల్ జియోగ్రాఫిక్ డైరెక్షన్స్ సిరీస్; వాషింగ్టన్: నేషనల్ జియోగ్రాఫిక్[5]
  4. 2004: ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్, ఎస్సేస్, వాషింగ్టన్: షూమేకర్ & హోయార్డ్[5]

నాటకాలు

[మార్చు]
  1. 1956: డార్లింగ్ చైల్డ్
  2. 1957: ఫేవర్ ఐలాండ్
  3. 1961: ది గిల్డెడ్ వెస్ట్

అనువాదాలు

[మార్చు]
  1. 1959: ది పోయెమ్ ఆఫ్ ది సిడ్
  2. 1960: ది సెటైర్స్ ఆఫ్ పెర్సియస్
  3. 1961: సమ్ స్పానిష్ బల్లాడ్స్
  4. 1962: ది లైఫ్ ఆఫ్ లాజరిల్లో డి టోర్మేస్: హిజ్ ఫోర్టున్స్ అండ్ అడ్వర్సిటైస్
  5. 1963: ది సాంగ్ అఫ్ రోలాండ్
  6. 1969: సెలెక్టెడ్ ట్రాన్స్‌లేషన్స్
  7. 1969: ట్వంటీ లవ్ పోయమ్స్ అండ్ సాంగ్ అఫ్ డెస్పెయిర్
  8. 1969: వాయిసెస్: సెలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ ఆంటోనియో పోర్సియా
  9. 1969: ట్రాన్స్పరెన్స్ ఆఫ్ ది వరల్డ్
  10. 1971: "ఎయిట్ కిచోయా పోయమ్స్"
  11. 1974: ఓసిప్ మండెల్స్టామ్
  12. 1977: సాంస్కృట్ లవ్ పోయెట్రీ
  13. 1977: వర్టికల్ పోయెట్రీ
  14. 1978: యురిపిడెస్ 'ఐఫిజెనియా ఎట్ ఔలీస్
  15. 1979: సెలెక్టెడ్ ట్రాన్స్‌లేషన్స్
  16. 1981: రాబర్ట్ ది డెవిల్
  17. 1989: సన్ ఎట్ మిడ్‌నైట్
  18. 2000: పుర్గటోరియో ఫ్రమ్ ది డివైన్ కామెడీ ఆఫ్ డాంటే
  19. 2002: గేవైన్ అండ్ ది గ్రీన్ నైట్
  20. 2013: సన్ ఎట్ మిడ్‌నైట్

బహుమతులు - పురస్కారాలు

[మార్చు]
  1. 1952: యేల్ యంగర్ పోయర్స్ ప్రైజ్ ఫర్ ఏ మాస్క్ ఫర్ జానస్[5]
  2. 1954: కెన్యన్ రివ్యూ ఫెలోషిప్ ఇన్ పోయెట్రీ[6]
  3. 1956: రాక్ఫెల్లెర్ ఫెలోషిప్[6]
  4. 1957: నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ గ్రాంట్[6]
  5. 1957: ప్లే రైటింగ్ బర్సరీ, ఆర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్[6]
  6. 1961: రాబినోవిట్జ్ ఫౌండేషన్ గ్రాంట్[6]
  7. 1962: బెస్ హోకిన్ ప్రైజ్, పోయెట్రీ మ్యాగజైన్[6]
  8. 1964/1965: ఫోర్డ్ ఫౌండేషన్ గ్రాంట్[6]
  9. 1966: చాపెల్బ్రూక్ ఫౌండేషన్ ఫెలోషిప్[6]
  10. 1967: హరియెట్ మోన్రో మెమోరియల్ ప్రైజ్, పోయెట్రీ మ్యాగజైన్[6]
  11. 1969: పెన్ ట్రాన్‌లేషన్ అవార్డు (సెలక్టెడ్ ట్రాన్‌లేషన్స్ 1948-1968 కొరకు)[7]
  12. 1969: రాక్ఫెల్లర్ ఫౌండేషన్ గ్రాంట్[6]
  13. 1971: పులిట్జర్ ప్రైజ్ ఫర్ పోయెట్రీ ఫర్ ది క్యారియర్ ఆఫ్ లాడర్స్ (1971 లో ప్రచురించబడింది)[7]
  14. 1973: అకాడమి అఫ్ అమెరికన్ పొయెట్స్ ఫెలోషిప్[6]
  15. 1974: షెల్లీ మెమోరియల్ అవార్డు[6]
  16. 1979: బోలింగెన్ ప్రైజ్ ఫర్ పోయెట్రీ, యేల్ యూనివర్సిటీ లైబ్రరీ[6]
  17. 1987: హవాయ్ రాష్ట్ర సాహిత్యానికి గవర్నర్ అవార్డు[7]
  18. 1990: మారిస్ ఆంగ్ల కవిత్వం అవార్డు[8]
  19. 1993: ది టానింగ్ ప్రైజ్ ఫర్ మాస్టర్ ఆఫ్ ది ఆర్ట్ ఆఫ్ పోయెట్రీ[7]
  20. 1993: లొనోర్ మార్షల్ పోయెట్రీ ప్రైజ్ ఫర్ ట్రావెలర్స్ [7]
  21. 1994: లీలా వాలెస్-రీడర్స్ డైజెస్ట్ రైటర్స్ అవార్డు[7]
  22. 1999: పోయెట్రీ కన్సల్టెంట్ టూ ది లైబ్రరీ కాంగ్రెస్, రిప్ డోవ్, లూయిస్ గ్లూక్ సంయుక్త నిర్వహణ[9]
  23. 2005: నేషనల్ బుక్ అవార్డ్ ఫర్ పోయెట్రీ ఫర్ మైగ్రేషన్: న్యూ అండ్ సెలక్టెడ్ పోయెమ్స్[10][5]
  24. 2004: గోల్డెన్ వేరేథ్ అవార్డు ఫర్ స్ట్రుగా పోయెట్రీ ఈవెనింగ్ ఫెస్టివల్ ఇన్ మేసిడోనియా[9]
  25. 2004: లన్నన్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు[9]
  26. 2008: గోల్డెన్ ప్లేట్ అవార్డు, అమెరికన్ అకాడమీ అఫ్ అచీవ్మెంట్
  27. 2009: పాలిటెర్ ప్రైజ్ ఫర్ పోయెట్రీ ఫర్ ది షాడో ఆఫ్ సిరియస్ (2008లో ప్రచురించబడింది)[11]
  28. 2010: కెన్యన్ రివ్యూ అవార్డ్ ఫర్ లిటరరీ అచీవ్మెంట్[12]
  29. 2010: యునైటెడ్ స్టేట్స్ కవి లారరేట్[13]
  30. 2013: Zbigniew హెర్బర్ట్ ఇంటర్నేషనల్ లిటరరీ అవార్డు[14]

మరణం

[మార్చు]

మెర్విన్ 2019, మార్చి 15న యునైటెడ్ స్టేట్స్, హవేలీలోని తన నివాసంలో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ, చెలిమె-ప్రపంచ కవిత (8 April 2019). "విలియం మెర్విన్". మామిడి హరికృష్ణ. Archived from the original on 9 April 2019. Retrieved 9 April 2019.
  2. సాక్షి, ఫ్యామిలీ (25 March 2019). "గ్రేట్‌ రైటర్‌ (విలియం స్టాన్లీ మెర్విన్‌)". Archived from the original on 11 April 2019. Retrieved 11 April 2019.
  3. "LC Catalog". catalog.loc.gov. Retrieved 13 May 2019.
  4. "Poetry". Past winners & finalists by category. The Pulitzer Prizes. Retrieved 13 May 2019.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 Merwin biography at Poetry Foundation, Accessed October 23, 2010
  6. 6.00 6.01 6.02 6.03 6.04 6.05 6.06 6.07 6.08 6.09 6.10 6.11 6.12 Brennan, Elizabeth A. and Elizabeth C. Clarage, "1971: W. S. Merwin" article, p. 534, Who's Who of Pulitzer Prize Winners Phoenix, Arizona: The Oryx Press (1999), ISBN 1-57356-111-8, retrieved via Google Books on June 8, 2010
  7. 7.0 7.1 7.2 7.3 7.4 7.5 News release, "Poet W. S. Merwin Reads at Library of Congress October 15, September 22, 1997, Library of Congress website, retrieved June 8, 2010
  8. Routledge Staff (2003). International Who's Who of Authors and Writers 2004. Routledge. p. 383. ISBN 1-85743-179-0. Retrieved 11 April 2019.
  9. 9.0 9.1 9.2 W. S. Merwin Archived అక్టోబరు 1, 2005 at the Wayback Machine at Barclay Agency, Accessed 11 April 2019
  10. "National Book Awards – 2005". National Book Foundation. 11 April 2019.
    (With acceptance speech by Merwin, essay by Patrick Rosal from the Awards 60-year anniversary blog, and other material.)
  11. "The 2009 Pulitzer Prize Winners/Poetry", Pulitzer.org; Accessed 11 April 2019
  12. "Kenyon Review for Literary Achievement". KenyonReview.org. Archived from the original on 2018-01-09. Retrieved 2019-04-11.
  13. Kennicott, Philip (July 1, 2010). "W. S. Merwin, Hawaii-based poet, will serve as 17th U.S. laureate". The Washington Post. Retrieved 11 April 2019.
  14. "There's a flame in me that thinks…" Archived 2019-04-11 at the Wayback Machine. Fundacja im. Zbigniewa Herberta. Retrieved 11 April 2019.

ఇతర లంకెలు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.