విష్ణు (1990 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విష్ణు
(1990 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.బి.ఎల్.ఎ.ప్రసాద్
నిర్మాణం బి.టి.లక్ష్మి
కథ బాలయ్య
చిత్రానువాదం ఎ.బి.ఎల్.ఎ.ప్రసాద్
తారాగణం కృష్ణ,
నాగేంద్రబాబు,
సితార
సంగీతం రాజ్ కోటి
నిర్మాణ సంస్థ శ్రీ విజయలక్ష్మి సినీ చిత్ర
భాష తెలుగు

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

 • దర్శకత్వం, స్క్రీన్‌ప్లే: ఎ.బి.ఎల్.ఎ.ప్రసాద్
 • నిర్మాత: బి.టి.లక్ష్మి
 • కథ: బాలయ్య
 • సంభాషణలు: పరుచూరి సోదరులు
 • సంగీతం: రాజ్ కోటి
 • గీత రచయితలు: వేటూరి, డి.నారాయణవర్మ
 • ఛాయాగ్రహణం: కబీర్‌లాల్
 • శిల్పం: సాయికుమార్
 • పోరాటాలు: రాజు
 • సంయుక్త దర్శకత్వం: ఎన్.శేషు
 • సహాయ దర్శకత్వం: ఎం.ఎ.సత్యనారాయణ
 • కూర్పు: మురళి రామయ్య
 • ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.వెంకటేశ్వరరావు