వల్లభజోస్యుల శివరాం
Appearance
(వి.శివరాం నుండి దారిమార్పు చెందింది)
వల్లభజోస్యుల శివరాం పాతతరం సినిమా నటుడు. సహాయ పాత్రలలో ఎక్కువగా నటించాడు.[1] ఇతడు వాహినీ స్టూడియోలో శబ్దగ్రాహకుడిగా చేరి ఒకవైపు సినిమాలలో నటిస్తూనే సౌండ్ ఇంజనీర్‌గా అనేక సినిమాలకు శబ్దగ్రహణం చేశాడు[2]. ఇతడు ముక్కామల, ఎన్.టి.ఆర్, జగ్గయ్య, కె.వి.ఎస్.శర్మ మొదలైన వారితో కలిసి నవజ్యోతి సమితి అనే నాటక సంస్థ ద్వారా అనేక నాటకాలను ప్రదర్శించాడు.[3]
నటించిన సినిమాలు
[మార్చు]ఇతడు నటించిన తెలుగు సినిమాలలో కొన్ని:
- భక్త పోతన (1942) - పోతన కుమారుడు
- మాయా మచ్ఛీంద్ర (1949)
- గుణసుందరి కథ (1949) - వీరసేన యువరాజు
- షావుకారు (1950) - నారాయణ
- విప్రనారాయణ (1954) - మహారాజు
- రోజులు మారాయి (1955)
- మంచి మనసుకు మంచి రోజులు (1958)
- సీతారామ కళ్యాణం (1961)
- రంగులరాట్నం (1967)
మూలాలు
[మార్చు]- ↑ రాజశేఖర్, పిడూరి (1 October 2015). "అసహాయశూరులు". వాకిలి.
- ↑ "నటుడు, సాంకేతిక నిపుణుడు....?". Archived from the original on 2017-10-19. Retrieved 2016-10-25.
- ↑ దొమ్ము శ్రీనివాసరావు. "ముత్యాలముగ్గు (1975) - ఎంతటి రసికుడివో తెలిసెరా". EDUCATION AND ENTERTAINMENT. Archived from the original on 6 మార్చి 2020. Retrieved 6 March 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)