వీణా దేవి
స్వరూపం
| వీణా దేవి | |||
పార్లమెంట్ సభ్యురాలు
| |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2019 మే 23 | |||
| ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
|---|---|---|---|
| ముందు | రామ కిశోర్ సింగ్ | ||
| నియోజకవర్గం | వైశాలి | ||
బీహార్ శాసన సభ
| |||
| పదవీ కాలం 2010 నవంబర్ – 2015 నవంబర్ | |||
| ముందు | మహేశ్వర్ యాదవ్ | ||
| తరువాత | మహేశ్వర్ యాదవ్ | ||
| నియోజకవర్గం | గాయ్ గాత్ శాసనసభ నియోజకవర్గం | ||
జడ్పీ చైర్మన్
| |||
| పదవీ కాలం 2006 – 2010 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1967 ఏప్రిల్ 22 | ||
| రాజకీయ పార్టీ | లోక్ జనశక్తి పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | భారతీయ జనతా పార్టీ | ||
| జీవిత భాగస్వామి | దినేష్ ప్రసాద్ సింగ్ | ||
| సంతానం | 4 | ||
| నివాసం | పాట్నా, బీహార్, భారతదేశం | ||
వీణా దేవి (జననం 1967 ఏప్రిల్ 22) ఒక భారతీయ రాజకీయవేత్త వైశాలి నుండి ప్రస్తుత పార్లమెంటు సభ్యురాలుగా ఉంది . 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో, ఆమె వైశాలి నుండి లోక్ జనశక్తి పార్టీ తరపున పోటీ చేసి రఘువంశ్ ప్రసాద్ సింగ్‌ను ఓడించారు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]వీణదేవి 1967 ఏప్రిల్22న బీహార్‌లోని దర్భంగాలో ఉపేంద్ర ప్రసాద్ సింగ్ సబుజ్‌కలా దేవి దంపతులకు జన్మించారు. వీణా దేవి 1984 ఏప్రిల్27న ముజఫర్‌పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన దినేష్ ప్రసాద్ సింగ్‌ను వివాహం చేసుకుంది [2][3] వీణా దేవికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీణా దేవి దౌద్‌పూర్ గ్రామంలో నివసిస్తున్నారు.[4] వీణా దేవి 2010లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయింది. 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయింది. 2019లో వైశాలి లోక్‌సభ నియోజకవర్గము నుండి ఎంపీగా గెలిచి పార్లమెంటుకు ఎన్నికయింది.
మూలాలు
[మార్చు]- ↑ Kumar, Abhay (24 March 2019). "For Bihar NDA, blood is thicker than sweat". Deccan Herald. Retrieved 3 April 2019.
- ↑ Jamal, Khwaja (21 October 2010). "Hiccup for BJP ahead of election - Party nominee brother caught bribing voters". The Telegraph. Retrieved 3 April 2019.
- ↑ "Newly born grandson of JD(U) MLC and BJP MLA kidnapped in Bihar". Daily News and Analysis. 22 November 2014. Retrieved 3 April 2019.
- ↑ "VEENA DEVI (Bharatiya Janata Party(BJP)):Constituency- Gaighat(MUZAFFARPUR) - Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2 February 2020.