వెంకటాపురం (రామగిరి మండలం)
స్వరూపం
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
వెంకటాపురం, అనంతపురం జిల్లా, రామగిరి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
| వెంకటాపురం | |
| — రెవెన్యూయేతర గ్రామం — | |
| అక్షాంశరేఖాంశాలు: 14°21′39″N 77°23′45″E / 14.360855129010861°N 77.39577400796647°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | అనంతపురం |
| మండలం | రామగిరి |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | |
| ఎస్.టి.డి కోడ్ | |
ఈ గ్రామం విప్లవకారులకు ప్రసిద్ధి. పరిటాల రవీంద్ర కుటుంబం నివాసముంటున్న గ్రామం.పరిటాల సునీత పెనుకొండ నియోజకవర్గం యం.యల్.ఎ.పనిచేసింది.