వెమురాఫెనిబ్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
N-(3-{[5-(4-Chlorophenyl)-1H-pyrrolo[2,3-b]pyridin-3-yl]carbonyl}-2,4-difluorophenyl)propane-1-sulfonamide | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | జెల్బోరాఫ్ |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a612009 |
లైసెన్స్ సమాచారము | EMA:[[[:మూస:EMA-EPAR]] Link], US FDA:link |
ప్రెగ్నన్సీ వర్గం | D (AU) |
చట్టపరమైన స్థితి | Prescription Only (S4) (AU) ℞-only (CA) POM (UK) ℞-only (US) |
Routes | నోటిద్వారా |
Identifiers | |
CAS number | 918504-65-1 |
ATC code | L01XE15 |
PubChem | CID 42611257 |
IUPHAR ligand | 5893 |
DrugBank | DB08881 |
ChemSpider | 24747352 |
UNII | 207SMY3FQT |
KEGG | D09996 |
ChEMBL | CHEMBL1229517 |
Synonyms | PLX4032, RG7204, PLX4720, RO5185426 |
PDB ligand ID | 032 (PDBe, RCSB PDB) |
Chemical data | |
Formula | C23H18ClF2N3O3S |
| |
| |
(what is this?) (verify) |
వెమురాఫెనిబ్, అనేది కొన్ని రకాల చివరి దశ మెలనోమా, ఎర్డిమ్-చెస్టర్ వ్యాధికి చికిత్స చేయడానికి ఉపయోగించే ఔషధం.[1] ప్రత్యేకంగా ఇది బిఆర్ఎఎఫ్ వి600ఈ మ్యుటేషన్ ఉన్నవారిలో ఉపయోగించబడుతుంది.[1] దీనిని నోటిద్వారా తీసుకోవాలి.[1]
కీళ్ల నొప్పులు, జుట్టు రాలడం, దురద, క్యూటీ పొడిగింపు, అలసట వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[1] రేడియేషన్ థెరపీకి సున్నితత్వం, కంటి వాపు, కాలేయ సమస్యలు, కొత్త క్యాన్సర్ వంటి ఇతర దుష్ప్రభావాలు కూడా ఉండవచ్చు.[1] గర్భధారణ సమయంలో ఉపయోగించడం శిశువుకు హాని కలిగించవచ్చు.[1] ఇది బి-రాఫ్ ఎంజైమ్‌ను నిరోధించడం ద్వారా పనిచేస్తుంది.[1]
2011లో యునైటెడ్ స్టేట్స్‌లో, 2012లో యూరప్‌లో వైద్య ఉపయోగం కోసం వేమురాఫెనిబ్ ఆమోదించబడింది.[1][2] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 240 ఎంజి 56 టాబ్లెట్‌ల ధర 2021 నాటికి NHSకి దాదాపు £1,750 ఖర్చవగా,[3] యునైటెడ్ స్టేట్స్‌లో ఈ మొత్తం దాదాపు 2,650 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[4]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 "Vemurafenib Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 4 March 2021. Retrieved 13 September 2021.
- ↑ "Zelboraf". Archived from the original on 10 April 2021. Retrieved 13 September 2021.
- ↑ BNF (80 ed.). BMJ Group and the Pharmaceutical Press. September 2020 – March 2021. p. 1062. ISBN 978-0-85711-369-6.
{{cite book}}
: CS1 maint: date format (link) - ↑ "Zelboraf Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 29 August 2021. Retrieved 13 September 2021.