వెయ్యేళ్ళ తెలుగు వెలుగు (పుస్తకం)
Appearance
వెయ్యేళ్ళ తెలుగు వెలుగు ఆంధ్ర విశ్వకళా పరిషత్తు, విశాఖపట్నం 2009లో ప్రచురించిన పుస్తకం. దీనిని ఆచార్య ఎలవర్తి విశ్వనాథ రెడ్డి ప్రధాన సంపాదకులు. దీనిని రచయిత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారికి అంకితం ఇచ్చారు. ఇది తెలుగు భాషకు సంబంధించిన 15 వ్యాసాల సంకలనం.
వ్యాసాలు
[మార్చు]- తెలుగులో పురాణేతిహాసాల ప్రాశస్త్యం - ఆచార్య పి. సుమతీ నరేంద్ర
- ప్రాచీన సాహిత్యంలో సందేశం - ఆచార్య ఎండ్లూరి సుధాకర్
- కావ్య, ప్రబంధ సాహిత్యం - ఔన్నత్యం - ఆచార్య అనుమాండ్ల భూమయ్య
- తెలుగు భాష ఆవిర్భావ వికాసాలు - ఆచార్య పర్వతనేని సుబ్బారావు
- తెలుగు భాషాభివృద్ధిలో పత్రికల పాత్ర - ఆచార్య ఎలవర్తి విశ్వనాథ రెడ్డి
- తెలుగు వ్యాకరణాలు - సమాలోచన - ఆచార్య సజ్జా మోహనరావు
- జానపద సాహిత్య సౌందర్యం - ఆచార్య మర్రెబోయిన జయదేవ్
- ఆంధ్ర నాటకము - ఆవిర్భావ వికాసములు - ఆచార్య కోలవెన్ను మలయవాసిని
- తెలుగు నవల - తీరుతెన్నులు - ఆచార్య గజ్జా యోహాన్‌బాబు
- తెలుగు కథానికా వికాసం - ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి
- తెలుగులో హేతువాద సాహిత్యం - ఆచార్య కొండపల్లి సుదర్శనరాజు
- తెలుగు అనువాద సాహిత్యం - వికాసం - ఆచార్య లకంసాని చక్రధరరావు
- తెలుగు కవిత్యంపై మార్క్సిజం ప్రభావం - ఆచార్య ఎస్వీ సత్యనారాయణ
- తెలుగు సినిమా పాట తీరు - తెన్నులు - ఆచార్య పల్లికొండ ఆపదరావు
- ఆధునిక సాహిత్యం - వర్తమాన వాదాలు - ఆచార్య వెలమల సిమ్మన్న
మూలాలు
[మార్చు]- వెయ్యేళ్ళ తెలుగు వెలుగు, ప్రధాన సంపాదకులు: ఆచార్య ఎలవర్తి విశ్వనాథ రెడ్డి, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం, 2009.