వేంపల్లి గంగాధర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డాక్టర్ వేంపల్లి గంగాధర్
Dr. Vempalli Gangadhar profile.jpg
వృత్తిరచయిత, కథకుడు, కవి, పరిశోధకుడు
జాతీయతభారతీయుడు
కాలంప్రస్తుతం
Website
http://vempalligangadhar.com

డాక్టర్ వేంపల్లి గంగాధర్ సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న తొలి తెలుగు రచయిత. ఈయన కడప జిల్లాకు చెందిన కథకుడు, కవి, పరిశోధకుడు.సుపరిచితులైన పాత్రికేయుడు, కవి, రచయిత[1] రాష్టపతి భవన్ 'ఇన్ రెసిడెన్సి ప్రోగ్రాం' కు ఎంపిక అయ్యారు[2] . రాష్ట పతి భవన్ లో 2014 సెప్టెంబరు 8 వ తేది నుంచి 26 వరకు విశిష్ట అతిథిగా వీరు విడిది చేశారు.కేంద్ర సాహిత్య అకాడెమీ వారి 'రైటర్స్ ట్రావెల్ గ్రాంట్' ప్రోగ్రాం ద్వారా విశ్వ కవి రవీంద్రనాథ్ టాగోర్ 150 వ జయంతిని పురస్కరించు కొని 2011, ఏప్రిల్ 27 నుంచి మే 7వ తేది వరకు ' శాంతి నికేతన్ 'లో పర్యటించారు.

డాక్టర్ వేంపల్లి గంగాధర్, సాహిత్య అకాడమీ అవార్డ్ జ్ఞాపికతో.

రచనలు[మార్చు]

ప్రచురితమయిన పుస్తకాలు[మార్చు]

 • దీపమాను ( సాహిత్య వ్యాసాలు )
 • మట్టి పొరల మధ్య మహా చరిత్ర ( చరిత్ర వ్యాసాలు )
 • సి.పి. బ్రౌన్ కు మనమేం చేశాం? - సంపాదకత్వం
 • యురేనియం పల్లె ( నవల )
 • ఎర్ర చందనం దారిలో తమిళ కూలీలు-ప్రత్యేక రచన
 • అనంతపురం చరిత్ర -సంపాదకత్వం
 • రావణ వాహనం కథలు - (కథా సంపుటి )
 • పాపాఘ్ని కథలు - (కథా సంపుటి )
 • నేను చూసిన శాంతినికేతన్ (పర్యటన )
 • గ్రీష్మ భూమి కథలు - (కథా సంపుటి ) [3]
 • నేల దిగిన వాన - (నవల )
 • తొలి తెలుగు శాసనం (కలమళ్ళ శాసనం ఫై పరిశోధన)
 • దేవరశిల - (కథా సంపుటి )
 • కడప వైభవం -ప్రత్యేక సంచిక -సమన్వయ కర్త
 • పూణే ప్రయాణం (రాయలసీమ గిరిజన తండాల్లో మహిళల ఆక్రందన)
 • హిరణ్య రాజ్యం - (రాయలసీమ కక్షల చరిత్ర )
 • మొలకల పున్నమి- (కథా సంపుటి)
 • కథనం (వ్యాస సంకలనం )

నవలలు[మార్చు]

 • నేల దిగిన వాన

కవితలు[మార్చు]

 • విధ్వంసం (నవ్య వార పత్రిక 24-8-2005)
 • వాన దెయ్యం (ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం 2008 ఏప్రిల్ 6 )
 • దుఃఖిత హస్తాలు (ఆంధ్ర ప్రదేశ్ మాస పత్రిక )
 • ఒక తెల్ల పావురం, ఒక ఎర్ర గులాబీ (సూర్య ;అక్షరం పేజి 2011 అక్టోబరు 31)
 • హంపి బజార్ (ఆంధ్ర భూమి ;సాహితి పేజి 2011 నవంబరు 7)
 • ఈ రాత్రి నక్షత్ర పూల చెట్టు కింద .... ( కవి సంగమం;2012 సంకలనం)
 • జైలు బయట ఒక రోజు (ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం;2012 ఫిబ్రవరి 26)
 • నీ పూర్వ వృత్తాంతం (పాలపిట్ట మాస పత్రిక మార్చి2013)
 • ఏ జెండా కింద ఈ నేల ? (ఆంధ్ర జ్యోతి;వివిధ 2013 అక్టోబరు 28 )

పలు కవితలు ప్రముఖ పత్రికల్లో ముద్రించబడ్డాయి.[4][5]

వ్యాసాలు[మార్చు]

వేంపల్లి గంగాధర్ రాసిన పలు వ్యాసాలు ప్రముఖ తెలుగు పత్రికల్లో అచ్చయినాయి.[6]

గుర్తింపు, పురస్కారాలు[మార్చు]

సంవత్సరం పురస్కారం
1999 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక సమాఖ్య సాహిత్య విమర్శ పురస్కారం
2001 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక సమాఖ్య మీడియా రైటింగ్ పురస్కారం

బయటి లంకెలు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూలాలు[మార్చు]

 1. "డా. వేంపల్లి గంగాధర్ గురించి". poddu.net. http://poddu.net/author/vempalligangadhar. Retrieved 2015-06-12. 
 2. "వేంపల్లి గంగాధర్‌కు రాష్టపతి భవనం నుండి అహ్వానం". kadapa.info. http://web.archive.org/web/20150612074146/http://www.kadapa.info/telugu/%E0%B0%B5%E0%B1%87%E0%B0%82%E0%B0%AA%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF_%E0%B0%97%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A7%E0%B0%B0%E0%B1%8D/. Retrieved 2015-06-12. 
 3. "గ్రీష్మభూమి: వేంపల్లి గంగాధర్ కథలు". sakshi.com. http://web.archive.org/web/20150612073311/http://www.sakshi.com/news/opinion/grismabhumi-mentally-gangadhar-stories-115233. Retrieved 2015-06-12. 
 4. వేంపల్లి, గంగాధర్ (2015 [last update]). "పురాతన ఉషోదయం | పొద్దు". poddu.net. Retrieved 2015-06-12. Check date values in: |year= (help)
 5. *ఏ జెండా కింద ఈ నేల ? (ఆంధ్ర జ్యోతి;వివిధ 28అక్టోబర్ 2013 )
 6. రాయలసీమ పలుకే రత్నం - తెలుగు వెలుగు సెప్టెంబర్ 2012 (ఫ్లాష్ పేజీ)