Jump to content

చర్చ:వేంపల్లి గంగాధర్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

పేరులో డాక్టర్ తొలగింపు

[మార్చు]

YesY సహాయం అందించబడింది

వ్యక్తుల వ్యాసాలకు చాలాసార్లు వారి అసలు పేర్లతోనో, కొన్నిసార్లు వారు ప్రాచుర్యం పొందిన పేర్లతోనో శీర్షక ఉంచడం వికీశైలిలో భాగం. ఇందులో భాగంగానే డాక్టరేట్ పట్టాలు పొందిన చాలామందికి డాక్టర్ అన్న prefix పెట్టకపోవడమూ వస్తోంది. (మెడికల్ డాక్టర్లకైనా పెడుతున్నారో లేదో మరి) నిజానికి తెవికీలో వ్యాసాలున్నవారిలో చాలామందికి గౌరవడాక్టరేట్లో, లేక డాక్టరేట్లో ఉంటూంటాయి. ఇలా పెట్టుకుంటూ పోతే వారందరి పేరులోనూ చేర్చాలి. అలా సౌలభ్యం దృష్ట్యానే కాక వికీశైలి, పాలసీల దృష్ట్యా కూడా డాక్టర్ అన్న పదాన్ని తొలగించాలని ప్రతిపాదిస్తున్నాను. దీనికి ఇతర సభ్యుల అభిప్రాయం కోరుతున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 08:52, 5 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

నేను కూడా పవన్ సంతోష్ గారి ప్రతిపాదదను సమర్ధిస్తున్నాను...--Pranayraj1985 (చర్చ) 08:56, 5 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
నేను కూడా --విశ్వనాధ్ (చర్చ) 08:58, 5 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియా:నామకరణ_పధ్ధతులు#ఇతర సూచనలు ప్రకారం పేరు మార్చవలసిందే. చర్చ అవసరం లేదు కనుక దీనిని గుర్తించిన పవన్ సంతోష్ మారిస్తే సరిపోతుంది. నిర్వాహకహోదాని వాడడం ప్రారంభించినట్లవుతుంది. --అర్జున (చర్చ) 03:28, 7 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
అవును వ్యాసంపేరులో డాక్టర్ తొలగించాలి --వైజాసత్య (చర్చ) 03:36, 7 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  • వ్యాఖ్యానించిన అందరికీ ధన్యవాదాలు. అర్జున గారూ అత్యంత వేగంగా తొలగించాల్సిన మూసలో వున్న కొన్ని వ్యాసాలను ఇప్పటికే తొలగించి నిర్వాహకహోదా వాడడం ప్రారంభించానండీ. అయితే గుర్తుచేసినందుకు ధన్యవాదాలు. ఇదీ చేశాను. రీడైరెక్టు పేజీని కూడా తొలగించాను.(బిరుదులన్నవారందరికీ అన్ని బిరుదులతోనూ రీడైరెక్టులు పెట్టుకోలేం కదా) --పవన్ సంతోష్ (చర్చ) 15:41, 7 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
@పవన్ సంతోష్ , ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 03:03, 8 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసంలో మార్పులు

[మార్చు]

User:Vempalligangadhar గారికి, మీ గురించిన వ్యాసంలో మీరే మార్పులు చేయడం వికీనియమాలకు ఉల్లంఘనక్రింద వస్తుంది. వికీ వ్యాసం చిట్టాలా కూడా వుండకూడదు. మీరు వ్యాసంలో వుంటే బాగుంటుందనుకునే సమాచారాన్ని చర్చాపేజీలో రాయండి. దానిని ఇతరులు పరిశీలించి అనుకూలమైనంతమేరకు, వ్యాసంలో చేరుస్తారు. --అర్జున (చర్చ) 11:19, 12 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]