వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఫిబ్రవరి 6

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2008 ఫిబ్రవరి 6 (2008-02-06)!(బుధవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • పాకిస్తాన్ అణ్వాయుధాలు సురక్షితంగా లేవని అమెరికా నిఘాసంస్థల హెచ్చరిక.
  • 1999లో భారత విమానాన్ని హైజాక్ చేసిన తీవ్రవాదులకు సహాయం చేశారనే నేరం నిర్థారణ కావడంతో ముగ్గురికి జీవిత ఖైదు పాటియాలా కోర్టు తీర్పు ఇచ్చింది.
  • పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రాంతంలోని విద్యా సంస్థల్లో విద్యార్థులు సెల్‌ఫోన్ వాడడానికి ప్రభుత్వం నిషేధించింది.
  • అమెరికా అధ్యక్ష పదవిలో నిలబడే డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి పదవికై జరిగిన ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ ఒబామాపై ఆధిక్యం సాధించింది.