Jump to content

వేదిక:వర్తమాన ఘటనలు/2008 మార్చి 18

వికీపీడియా నుండి
మార్చి 18, 2008 (2008-03-18)!(మంగళవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • పాకిస్తాన్ తొలి మహిళా స్పీకర్‌గా ఫామిదా మీర్జాను నియమించాలని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నిర్ణయించింది.
  • ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలలో హైదరాబాదు జట్టు పేరు దక్కన్ చార్జర్స్‌గా మార్చుకుంది.
  • ఐసిసి ఛీప్ ఎగ్జిక్యూటివ్‌గా ఇంతియాజ్ పటేల్ నియమించబడ్డాడు. ఇతడు దక్షిణాఫ్రికాకు చెందిన భారత సంతతి వ్యక్తి.