వేదిక చర్చ:రాయలసీమ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బొమ్మ[మార్చు]

ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ ప్రాంతం(ఆకుపచ్చ రంగుతో సూచించబడినది)

ఈ బొమ్మ వేదిక పేజీలో ఉంచితే బాగుంటుంది. ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.Rajasekhar1961 (చర్చ) 09:06, 24 డిసెంబర్ 2013 (UTC)

వేదికలని ఎలా కూర్చాలో నాకు తెలియదు. తెలిసినవారెవరైనా సహాయం చేయగలరని మనవి. - శశి (చర్చ) 10:14, 24 డిసెంబర్ 2013 (UTC)

వ్యాసాలనుండి వేదిక లింకులు[మార్చు]

శశి గారికి, వ్యాసాలనుండి వేదికలకు లింకులు వాడటం వలన పెద్దఉపయోగం లేదు. మీరు వేదిక ని ప్రచారం చేయాలనుకుంటే దానికి సంబంధించిన ఒక వికీప్రాజెక్టు ప్రారంభించి ఆ ప్రాెజక్టుని వ్యాసాల చర్చాపేజీలలో పేర్కొనడం ద్వారా ప్రచారం చేయవచ్చు. దీనితో వికీ విధానాలకనుగుణంగా వ్యాసాలను తీర్చిదిద్దడం మంచిది. కర్నూలు వ్యాసంలో ఫోన్ పుస్తకములాంటి అంశాలున్నాయి. మీరు ప్రాజెక్టు ప్రారంభించేముందు అనుభవానికై ఇప్పుడు చురుకుగా వున్న వికీప్రాజెక్టులో (ఉదా:వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి లో కొంతకాలం పనిచేస్తే బాగుంటుంది.--అర్జున (చర్చ) 05:50, 11 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]