వేదిక చర్చ:స్వేచ్ఛా సాఫ్టువేరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వేదిక :స్వేచ్ఛా సాఫ్టువేరు : 2017 జులైలో సృష్టించబడింది.దీనిని తగిన విధంగా అభివృద్ధిచేసి లేదా తాజాకరించి ఇంతవరకు ఉపయోగించిన సందర్బాలు ఎక్కడా లేవు. దీనికి లింకున్న పేజీలు కూడా ఏమీ లేవు.కావున దీనిని తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 16:39, 27 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అంగీకరిస్తున్నాను. ఈ వేదికని తీసివేయండి.[మార్చు]

స్వేచ్ఛ సాఫ్టువేర్ కోసం ఒక వెదిక ఉంటే బాగుండు అనే ఆలోచనతో ఇది మొదలుపెట్టడం జరిగింది, కాని ఇది కార్యరూపం దాల్చలేదు.


యర్రా రామారావు గారు, ఈ వ్యాసంలో మీరు సూచించిన మార్పులు జరగలేదు.. వ్యాసం తొలగింపుకు సృష్టికర్త అంగీకారం తెలిపారు కావున ఈ వ్యాసాన్ని తొలగించవలసిందిగా కోరుతున్నాను. Nskjnv ☚╣✉╠☛ 07:27, 3 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]