వేనేపల్లి చందర్ రావు
Jump to navigation
Jump to search
వేనేపల్లి చందర్ రావు | |||
| |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1985 - 1999 2009 - 2014 | |||
నియోజకవర్గం | కోదాడ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1941 కోదాడ, సూర్యాపేట జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ | ||
తల్లిదండ్రులు | గోపాల్ రావు | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
వేనేపల్లి చందర్‌రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కోదాడ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]వేనేపల్లి చందర్‌రావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1985 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు. అయన ఆ తర్వాత 1989, 1994 ఎన్నికల్లోనూ వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించాడు. చందర్‌రావు 2004లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.ఉత్తమకుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయి తిరిగి 2009లో నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత 2014లో టీఆర్ఎస్‌లో చేరాడు.[2]
వేనేపల్లి చందర్ రావు 2023 అక్టోబర్ 22న రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ CEO Telangana (2009). "Chander Rao Venepalli" (PDF). Archived from the original (PDF) on 4 June 2022. Retrieved 4 June 2022.
- ↑ The News Minute (2 October 2018). "Ahead of polls, dissent in TRS: 6 leaders unhappy with the list of candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.
- ↑ Eenadu (23 October 2023). "భారాసకు మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు రాజీనామా". Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.
- ↑ Eenadu (29 October 2023). "నాడు ప్రత్యర్థులు.. నేడు మిత్రులు". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.