వేలూరు (పొదిలి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వేలూరు (పొదిలి), ప్రకాశం జిల్లా, పొదిలి మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 523 253., ఎస్.ట్.డి.కోడ్ = 08499.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

మంచికలపాడు 5 కి.మీ, నిప్పట్లపాడు 6 కి.మీ, చిలంకూరు 7 కి.మీ, పులికొండ 7 కి.మీ, పన్నూరు8 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

తూర్పున చీమకుర్తి మండలం, దక్షణాన కొండపి మండలం, తూర్పున సంతనూతలపాడు మండలం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ అభయాంజనేయస్వామివారి విగ్రహం[మార్చు]

గ్రామములో మూసీ నది ఒడ్డున కొలువుదీరిన ఈ స్వామివారి ఏడవ వార్షిక తిరునాళ్ళు 2017,మార్చి-21వతేదీ మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, వేదపండితుల ఆధ్వర్యంలో, ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటలవరకు, ఆకుపూజలు, అభిషేకం, ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు హోమాలు నిర్వహించారు. మద్యాహ్నం శ్రీ ఉలవా గోపి ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. రాత్రికి మూడు విద్యుత్తు ప్రభలు ఏర్పాటుచేసారు. వాటిపై నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యకలాపాలు పలువురిని ఆకట్టుకున్నవి. ఈ కార్యక్రమాలకు పొదిలి మండలం నుండియేగాక, చీమకుర్తి, మర్రిపూడి, మండలాలకు చెందిన చాలా గ్రామాలనుండి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. [1]

గ్రామంలో జన్మించిన ప్రముఖులు[మార్చు]

Chinnapareddy Yedukondala Reddy Surpanch: Gujjula ramana reddy, Darmavarapu subbareddy, Darmavarapu chenchi reddy Darmavarapu Ramireddy ch, y, kReddy

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,669 - పురుషుల సంఖ్య 1,398 - స్త్రీల సంఖ్య 1,271 - గృహాల సంఖ్య 682;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,121.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,092, స్త్రీల సంఖ్య 1,029, గ్రామంలో నివాస గృహాలు 489 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,201 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-16. Retrieved 2017-03-22.

వెలుపలిలింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2017,మార్చి-22; 2వపేజీ.