పులికొండ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


పులికొండ
రెవిన్యూ గ్రామం
పులికొండ is located in Andhra Pradesh
పులికొండ
పులికొండ
అక్షాంశ రేఖాంశాలు: 15°33′N 79°48′E / 15.55°N 79.8°E / 15.55; 79.8Coordinates: 15°33′N 79°48′E / 15.55°N 79.8°E / 15.55; 79.8 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంచీమకుర్తి మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం966 హె. (2,387 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం1,622
 • సాంద్రత170/కి.మీ2 (430/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08592 Edit this at Wikidata)
పిన్(PIN)523226 Edit this at Wikidata

పులికొండ, ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలానికి చెందిన గ్రామము.[1] పిన్ కోడ్: 523 226. ఎస్.టి.డి కోడ్: 08592.

సమీప గ్రామాలు[మార్చు]

గోనుగుంట 5 కి.మీ, చీమకుర్తి 5 కి.మీ, యెలూరు 7 కి.మీ, చిలంకూరు 7 కి.మీ, నిప్పట్లపాడు 8 కి.మీ.

సమీప మండలాల[మార్చు]

తూర్పున సంతనూతలపాడు మండలం, పశ్చిమాన మర్రిపూడి మండలం, దక్షణాన కొండపి మండలం, ఉత్తరాన తాళ్ళూరు మండలం.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి బెల్లం పేరమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి సందర్భంగా, మే నెలలో, స్వామివారి తిరునాళ్ళు వేడుకగా నిర్వహించెదరు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించెదరు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [4]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత పనులు

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,622 - పురుషుల సంఖ్య 827 - స్త్రీల సంఖ్య 795 - గృహాల సంఖ్య 422

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,542.[2] ఇందులో పురుషుల సంఖ్య 792, స్త్రీల సంఖ్య 750, గ్రామంలో నివాస గృహాలు 350 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 966 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013, జూలై-26; 1వపేజీ [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, మే-23; 1వపేజీ..



"https://te.wikipedia.org/w/index.php?title=పులికొండ&oldid=2699711" నుండి వెలికితీశారు