నేకునాంబాదు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నేకునాంబాదు
—  రెవిన్యూ గ్రామం  —
నేకునాంబాదు is located in Andhra Pradesh
నేకునాంబాదు
నేకునాంబాదు
అక్షాంశరేఖాంశాలు: 15°38′43″N 79°55′17″E / 15.645268°N 79.921369°E / 15.645268; 79.921369
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం చీమకుర్తి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 976
 - పురుషుల సంఖ్య 501
 - స్త్రీల సంఖ్య 475
 - గృహాల సంఖ్య 212
పిన్ కోడ్ 523263
ఎస్.టి.డి కోడ్ 08592

నేకునాంబాదు, ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలానికి చెందిన గ్రామము.[1] పిన్ కోడ్: 523 263., ఎస్.టి.డి. కోడ్ = 08592.

సమీప మండలాలు[మార్చు]

తూర్పున సంతనూతలపాడు మండలం, తూర్పున మద్దిపాడు మండలం, ఉత్తరాన తాళ్ళూరు మండలం, దక్షణాన కొండపి మండలం.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి పొందూరు అంజమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

ఈ గ్రామములో రు.ఒక లక్ష రూపాయలతో పునర్నిర్మాణం చేసిన పురాతన దేవాలయంలో, 2014, మార్చి-14, శుక్రవారం నాడు, పేరంటాళ్ళమ్మ తల్లి విగ్రహాన్ని పునహ్ ప్రతిష్ఠ చేసారు. [4]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి. అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులు

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 976 - పురుషుల సంఖ్య 501 - స్త్రీల సంఖ్య 475 - గృహాల సంఖ్య 212

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 870.[2] ఇందులో పురుషుల సంఖ్య 465, మహిళల సంఖ్య 405, గ్రామంలో నివాస గృహాలు 189 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 577 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; జూలై-26,2013; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, మార్చి-15; 1వపేజీ.