బూదవాడ (చీమకుర్తి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"బూదవాడ" ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం.523 169., ఎస్.టి.డి.కోడ్=08594.


బూదవాడ
గ్రామం
బూదవాడ is located in Andhra Pradesh
బూదవాడ
బూదవాడ
నిర్దేశాంకాలు: 15°34′55″N 79°52′05″E / 15.582°N 79.868°E / 15.582; 79.868Coordinates: 15°34′55″N 79°52′05″E / 15.582°N 79.868°E / 15.582; 79.868 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాచీమకుర్తి మండలం
మండలంచీమకుర్తి Edit this on Wikidata
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)Edit this at Wikidata

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల:- ఈ పాఠశాల వార్షికోత్సవం 2015,మార్చి-18వ తేదీ నాడు నిర్వహించెదరు. [1]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

బ్యాంకులు[మార్చు]

కరూర్ వైశ్యా బ్యాంక్:- గ్రామంలో ఈ బ్యాంక్ శాఖను 2016,ఫిబ్రవరి-5వ తేదీనాడు ప్రారంభించారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శ్రీ కోదండరామస్వామివారి అలయం:- పునర్నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహాలు, ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015,మే-28వ తేదీ గురువారంనాడు వేదపండితుల ఆధ్వర్యంలో, వేడుకగా నిర్వహించారు. శ్రీ కోదండరామస్వామి, సీతాదేవి, లక్ష్మణస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఆలయంలో మూడురోజులపాటు, హోమాలు నిర్వహించారు. అనంతర, విచ్చేసిన భక్తులకు భారీగా అన్నసమరాధన నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు గ్రామం నుండియేగాక, చుట్టుప్రక్కల గ్రామాలనుండి గూడా భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మార్చి-18; 1వపేజీ. [2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మే-29; 1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2016,ఫిబ్రవరి-5; 3వపేజీ.