బండ్లమూడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


బండ్లమూడి
రెవిన్యూ గ్రామం
బండ్లమూడి is located in Andhra Pradesh
బండ్లమూడి
బండ్లమూడి
నిర్దేశాంకాలు: 15°36′25″N 79°53′53″E / 15.607°N 79.898°E / 15.607; 79.898Coordinates: 15°36′25″N 79°53′53″E / 15.607°N 79.898°E / 15.607; 79.898 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, ఒంగోలు రెవిన్యూ డివిజన్
మండలంచీమకుర్తి మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం533 హె. (1,317 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం1,504
 • సాంద్రత280/కి.మీ2 (730/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08592 Edit this at Wikidata)
పిన్(PIN)523226 Edit this at Wikidata

బండ్లమూడి, ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 523 226., ఎస్.టి.డి.కోడ్ = 08592.

సమీప గ్రామాలు[మార్చు]

నేలటూరు 3 కి.మీ, రుద్రవరం 4 కి.మీ, పల్లమల్లి 5 కి.మీ, గాడిపర్తివారిపలెం 5 కి.మీ, తొర్రగుడిపాడు 5 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

తూర్పున మద్దిపాడు మండలం, దక్షణాన సంతనూతలపాడు మండలం, ఉత్తరాన తాళ్ళూరు మండలం, ఉత్తరాన కొరిసపాడు మండలం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

ఈ పాఠశాలలో చదువుచున్న జడా రాహుల్‌రవివర్మ, పోకూరి కిరణ్‌కుమార్, గోనుగుంట చందన, పచ్చా భారతి అను విద్యార్థులు జాతీయ ఉపకారవేతనం పొందటానికి ఎంపికైనారు. వీరికి నాలుగు సంవత్సరాలపాటు, ప్రతి సంవత్సరం ఆరువేలరూపాయల నగదు బహుమతి అందజేసెదరు. [7]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల[మార్చు]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం:- ఈ గ్రామంలో 70 లక్షల రూపాయల వ్యయంతో ఈ కేంద్రం భవనం నిర్మించారు. [6]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

ఈ గ్రామ పరిధిలోని ముదిగొండి వాగుపై ఉన్న చెక్ డ్యాం.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ యన్నం శేషిరెడ్డి, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ కోదండరామస్వామి ఆలయం. [3]
  2. శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి. అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులు.

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామంలో వాటర్ షెడ్ పథకం ద్వారా నిధులు సమకూరడంతో గ్రామంలో 15 సౌర విద్యుద్దీపాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామంలో ఈ పథకం క్రింద ఇంకా 5 వీధిదీపాలు ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంది. [5]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,504 - పురుషుల సంఖ్య 773 - స్త్రీల సంఖ్య 731 - గృహాల సంఖ్య 383;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,380.[2] ఇందులో పురుషుల సంఖ్య 696, మహిళల సంఖ్య 684, గ్రామంలో నివాస గృహాలు 327 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 533 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013, జూలై-26; 1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు, 2013, డిసెంబరు-18; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, ఫిబ్రవరి-21; 5వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, మే-22; 1వపేజీ. [6] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, అక్టోబరు-9; 2వపేజీ. [7] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017, మార్చి-23; 2వపేజీ.