గుండువారి లక్ష్మీపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుండువారి లక్ష్మీపురం
—  రెవిన్యూ గ్రామం  —
గుండువారి లక్ష్మీపురం is located in Andhra Pradesh
గుండువారి లక్ష్మీపురం
గుండువారి లక్ష్మీపురం
అక్షాంశరేఖాంశాలు: 15°31′01″N 79°49′27″E / 15.516958°N 79.824071°E / 15.516958; 79.824071
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం చీమకుర్తి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 801
 - పురుషుల సంఖ్య 410
 - స్త్రీల సంఖ్య 391
 - గృహాల సంఖ్య 198
పిన్ కోడ్ 523226
ఎస్.టి.డి కోడ్ 08592

గుండువారి లక్ష్మీపురం, ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలానికి చెందిన గ్రామము.[1]..,పిన్ కోడ్ నం.523 226., ఎస్.టి.డి.కోడ్ = 08592.

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

ఈ గ్రామములో 40 ఎకరాల ఆయకట్టుతో ఒక సాగునీటిచెరువు ఉన్నది. సాగర్ కాల్వల ద్వారా ఈ చెరువు నీరు నింపి ఆ నీటిని వ్యవసాయానికి ఉపయోగించుచున్నారు. ఈ గ్రామస్థుల కోరికపై, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా, ఈ చెరువుకట్టపై, 3.98 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, 600 మలబారు వేపమొక్కలను నాటుచున్నారు. [2]&[3]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి. అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 801 - పురుషుల సంఖ్య 410 - స్త్రీల సంఖ్య 391 - గృహాల సంఖ్య 198

2001.వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 800.[2] ఇందులో పురుషుల సంఖ్య 397, స్త్రీల సంఖ్య 403 గ్రామంలో నివాస గృహాలు 180 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,సెప్టెంబరు-21; 1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016,ఫిబ్రవరి-2; 2వఫేజీ.