తొర్రగుడిపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


తొర్రగుడిపాడు
రెవిన్యూ గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, ఒంగోలు రెవిన్యూ డివిజన్
మండలంచీమకుర్తి మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం352 హె. (870 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం1,311
 • సాంద్రత370/కి.మీ2 (960/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08592 Edit this at Wikidata)
పిన్(PIN)523226 Edit this at Wikidata

తొర్రగుడిపాడు, ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలానికి చెందిన [1] పిన్ కోడ్: 523 226. ఎస్.టి.డి కోడ్: 08592.

సమీప గ్రామాలు[మార్చు]

పల్లామల్లి 3 కి.మీ, బండ్లమూడి 5 కి.మీ, రుద్రవరం 6 కి.మీ, దొడ్డవరం 7 కి.మీ, గడిపర్తివారిపాలెం 7 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

దక్షణాన సంతనూతలపాడు మండలం, ఉత్తరాన తాళ్ళూరు మండలం, తూర్పున మద్దిపాడు మండలం, ఉత్తరాన ముండ్లమూరు మండలం.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రానైట్ యజమాని శ్రీ యద్దనపూడి శ్రీనివాసరావు, తన తల్లిదండ్రులు బంగారయ్య, భారతి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, ఈ గ్రామములో ఏర్పాటు చేసిన శుద్ధజల కేంద్రాన్ని, 2016,ఏప్రిల్-3వ తేదీనాడు ప్రారంభించారు. [4]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి యద్దనపూడి అంజమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి. అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,311 - పురుషుల సంఖ్య 664 - స్త్రీల సంఖ్య 647 - గృహాల సంఖ్య 329

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,205.[2] ఇందులో పురుషుల సంఖ్య 618, స్త్రీల సంఖ్య 587, గ్రామంలో నివాస గృహాలు 259 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 352 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://www.onefivenine.com/india/villages/Prakasam/Chimakurthi/Torragudipadu

వెలుపలి లంకెలు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013,జులై-26; 1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,సెప్టెంబరు-27; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016,ఏప్రిల్-4; 1వపేజీ.