చండ్రపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


చండ్రపాడు
రెవిన్యూ గ్రామం
చండ్రపాడు is located in Andhra Pradesh
చండ్రపాడు
చండ్రపాడు
అక్షాంశ రేఖాంశాలు: 15°38′13″N 79°56′46″E / 15.637°N 79.946°E / 15.637; 79.946Coordinates: 15°38′13″N 79°56′46″E / 15.637°N 79.946°E / 15.637; 79.946 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంచీమకుర్తి మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,435 హె. (3,546 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం3,095
 • సాంద్రత220/కి.మీ2 (560/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08592 Edit this at Wikidata)
పిన్(PIN)523 263 Edit this at Wikidata

చండ్రపాడు, ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలానికి చెందిన గ్రామము.[1]. పిన్ కోడ్: 523 263., ఎస్.టి.డి.కోడ్ = 08592.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

పల్లమల్లి 3 కి.మీ, చీమకుర్తి 6 కి.మీ, బండ్లమూడి 6 కి.మీ, గాడిపర్తివారిపలెం 7 కి.మీ, ఇలపావులూరు 7 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

దక్షణాన సంతనూతలపాడు మండలం, ఉత్తరాన తాళ్ళూరు మండలం, తూర్పున మద్దిపాడు మండలం, ఉత్తరాన ముండ్లమూరు మండలం.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి దొడ్డా శ్రీలత, సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి. అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామంలో జన్మించిన ప్రముఖులు[మార్చు]

ఆళా మోహన్ బాబు.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,095 - పురుషుల సంఖ్య 1,581 - స్త్రీల సంఖ్య 1,514 - గృహాల సంఖ్య 782

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,768.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,397, స్త్రీల సంఖ్య 1,371, గ్రామంలో నివాస గృహాలు 656 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,435 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1] [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013, జూలై-25; 1వపేజీ.