పిడతలపూడి
Jump to navigation
Jump to search
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°34′55″N 79°52′05″E / 15.582°N 79.868°ECoordinates: 15°34′55″N 79°52′05″E / 15.582°N 79.868°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | చీమకుర్తి మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 6.94 కి.మీ2 (2.68 చ. మై) |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 851 |
• సాంద్రత | 120/కి.మీ2 (320/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 952 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( 08592 ![]() |
పిన్(PIN) | 523225 ![]() |
పిడతలపూడి, ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలానికి చెందిన గ్రామం.[2] పిన్ కోడ్: 523 225. ఎస్.టి.డి కోడ్: 08592.
సమీప మండలాలు[మార్చు]
తూర్పున సంతనూతలపాడు మండలం, తూర్పున మద్దిపాడు మండలం, ఉత్తరాన తాళ్ళూరు మండలం, దక్షణాన కొండపి మండలం.
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ వీర్ల రమణయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
వరి. అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 851 - పురుషుల సంఖ్య 436 - స్త్రీల సంఖ్య 415 - గృహాల సంఖ్య 211
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 810.[3] ఇందులో పురుషుల సంఖ్య 419, స్త్రీల సంఖ్య 391, గ్రామంలో నివాస గృహాలు 172 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 694 హెక్టారులు.
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
వెలుపలి లంకెలు[మార్చు]
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013, జూలై-25; 2వపేజీ.