వ్యవస్థ
Jump to navigation
Jump to search
- వ్యవస్థ (2023 వెబ్‌సిరీస్)
- నిర్వహణ వ్యవస్థ (Operating System) అనేది (సంక్షిప్తాక్షరల్లో OS) హార్డ్‌వేర్, వినియోగదారు మధ్య ఒక అంతర్ముఖం.
- నాడీ వ్యవస్థ
- అంగ వ్యవస్థ
- రోగ నిరోధక వ్యవస్థ (Immune system or Immunity) జీవుల శరీరానికి రక్షణ వ్యవస్థ.
- మూత్ర వ్యవస్థ (Urinary system) లో మూత్రపిండాలలో తయారైన మూత్రం, మలం, చెమట బయటకు విసర్జించబడుతాయి.
- పరిధీయ నాడీ వ్యవస్థ (Peripheral Nervous System) మానవుని నాడీ వ్యవస్థలో ప్రధానమైన వ్యవస్థ.
- శ్వాస వ్యవస్థ (Respiratory system) లోని ఊపిరితిత్తులద్వారా మన శరీరానికి కావలసిన ప్రాణవాయువు లభిస్తుంది.
- పురుష జననేంద్రియ వ్యవస్థ (Male Genital System) లేదా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ (Male Reproductive System).
- రక్త ప్రసరణ వ్యవస్థ (Circulatory system) శరీరంలోని రక్తనాళాలు వివిధ భాగాలకు మంచి రక్తాన్ని సరఫరా చేసి తిరిగి చెడు రక్తాన్ని గుండెకు చేర్చే వ్యవస్థ.
- జీర్ణ వ్యవస్థ
- భారతీయ కుల వ్యవస్థ భారత ఉపఖండం లోని సాంఘిక అంతస్తుల, సాంఘిక నిర్బంధాల యొక్క వ్యవస్థగా వర్ణించబడింది.
- భారత ఆర్ధిక వ్యవస్థ
- భారతీయ తపాలా వ్యవస్థ (ఇండియా పోస్ట్) ఒక భారత ప్రభుత్వ సంస్థ.