Jump to content

శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.

వికీపీడియా నుండి
(శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్. నుండి దారిమార్పు చెందింది)
శంకర్ దాదా MBBS
(2004 తెలుగు సినిమా)
దర్శకత్వం జయంత్ సి. పరాంజీ
నిర్మాణం అక్కినేని రవిశంకర్ ప్రసాద్
రచన రాజకుమార్ హిరానీ (హిందీ మూలకథ)
పరుచూరి సోదరులు (మాటలు)
తారాగణం చిరంజీవి,
శ్రీకాంత్,
సోనాలి బింద్రే
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం కె. దత్తు
కూర్పు మార్తాండ్ కె. వెంకటేష్
పంపిణీ జెమిని ఫిల్మ్ సర్క్యూట్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

శంకర్ దాదా ఎం. బి. బి. ఎస్ జయంత్ సి. పరాంజీ దర్శకత్వంలో 2004లో విడుదలైన సినిమా. ఇందులో చిరంజీవి, సోనాలీ బెంద్రే ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం హిందీలో సంజయ్ దత్ నటించిన మున్నాభాయి MBBS కి పునర్నిర్మాణం. తెలుగులో కూడా ఈ చిత్రం విజయం సాధించినది.ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందించారు.

తారాగణం

[మార్చు]
  • చిరంజీవి
  • సోనాలి బెంద్రే
  • శ్రీకాంత్
  • పరేష్ రావల్
  • గిరీష్ కర్నాడ్
  • ఎం. ఎస్. నారాయణ
  • వేణుమాధవ్
  • ఆలీ
  • ఆహుతి ప్రసాద్
  • రోహిత్
  • సూర్య

సంభాషణలు

[మార్చు]
  • రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం
  • ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రోకడైల్ ఫెస్టివల్
  • వల్చర్ ఈటింగ్ హండ్రెడ్ బఫ్ఫల్లోస్, వన్ సైక్లోన్ ఫినిష్

విశేషాలు

[మార్చు]
  • ఈ చిత్రంలో చిరంజీవి తెలుగుసామెతలని ఆంగ్లంలోకి అనువదించటం ప్రత్యేక ఆకర్షణ (ఎంకీస్ మ్యారేజ్ సుబ్బిస్ డెత్ యానివర్సరీ, హౌస్ పేస్టింగ్ నో ఫెస్టివల్, ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రోకొడైల్ ఫెస్టివల్, వల్చర్ ఈటింగ్ హండ్రెడ్ బఫ్ఫల్లోస్, వన్ సైక్లోన్ ఫినిష్)

ఈ చిత్రంలోని పాటలు

[మార్చు]
  • బేగంపేట బుల్లెమ్మా, పంజాగుట్టా పిల్లమ్మా
  • పట్టు పట్టు చేయే పట్టు (రచన: సాహితి గానం: మాణిక్య, సుమంగళి)
  • నా పేరే కాంచనమాల (రచన: వేటూరి సుందరరామ్మూర్తి గానం: కార్తీ & మాలతి)- పాటలో హిందీ నటి గౌహర్ ఖాన్ నటించింది
  • ఛైల ఛైలా ఛైలా ఛైలా, నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా (రచన : దేవి శ్రీ ప్రసాద్ గానం: చిరంజీవి & కెకె)
  • ఏ జిల్లా ఏ జిల్లా (రచన: చంద్రబోస్) గానం. అజనాన్ సామి, కల్పన

ఇవి కూడా చూడండి

[మార్చు]