Jump to content

శని దేవుడు (2015 సినిమా)

వికీపీడియా నుండి
శని దేవుడు
(2015 తెలుగు సినిమా)
దర్శకత్వం శివ జొన్నలగడ్డ
నిర్మాణం గుడ్డేటి బసవప్ప
తారాగణం సుమన్,
జై ఆకాశ్,
సాయి కిరణ్
చంద్రమోహన్,
వైజాగ్ ప్రసాద్
సంగీతం అనిల్ నండూరి
నిర్మాణ సంస్థ సోని ఫిలింస్
విడుదల తేదీ జనవరి 8, 2015
భాష తెలుగు

శని దేవుడు 2015, జనవరి 8న విడుదలైన తెలుగు సినిమా. సుమన్, జై ఆకాశ్,సాయి కిరణ్, చంద్రమోహన్,వైజాగ్ ప్రసాద్ తదితరులు నటించినా ఈ చిత్రానికి బాలగొండ శివ జొన్నలగడ్డ దర్శకత్వం వహించాడు. [1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • నిర్మాత: గుడ్డేటి బసవప్ప మేరు
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: శివ జొన్నలగడ్డ
  • సంగీతం: నండూరి అనిల్ కుమార్
  • పాటలు: సంజయ్ గాంధీ, ప్రేమలత, నండూరి రామానుజం
  • నృత్యం: శివ జొన్నలగడ్డ

మూలాలు

[మార్చు]
  1. web master. "Shani Devudu (Siva Jonnalagadda) 2015". ఇండియన్ సినిమా. Retrieved 15 November 2023.