Jump to content

శివాజీ (సినిమా)

వికీపీడియా నుండి
శివాజీ
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం సాయి బాలాజీ
తారాగణం శ్రీహరి
నిర్మాణ సంస్థ నారాయణీ పిక్చర్స్
భాష తెలుగు

శివాజీ 2000 జూన్ 22న విడుదలైన తెలుగు సినిమా. నారాయణి పిక్చర్స్ బ్యానర్ కింద రఘుతు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకు సాయి బాలాజీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను రఘుముద్రి శ్రీనివాసరావు సమర్పించగా ఎం.ఎం.శ్రీలేఖ సంగీతాన్నందించింది.[1]

తాగాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Sivaji (2000)". Indiancine.ma. Retrieved 2021-03-29.

బాహ్య లంకెలు

[మార్చు]