శీలానికి శిక్ష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శీలానికి శిక్ష
(1976 తెలుగు సినిమా)
దర్శకత్వం డి.ఎస్.ప్రకాశరావు
నిర్మాణ సంస్థ అనంతలక్ష్మి ఆర్ట్ మూవీస్
భాష తెలుగు

శీలానికి శిక్ష 1976 నవంబరు 5న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సావరీన్ సినీ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఎ.ఆర్.ఎస్.శర్మ నిర్మించిన ఈ సినిమాకు డి.ఎస్.ప్రకాశరావు దర్శకత్వం వహించాడు. ఇమ్మన్ని శేషగిరిరావు సమర్పించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

  • శుభమస్తు..శుభమస్తు..అన్నది గుడి గంట, తథాస్తు, తథాస్తు అనుకున్నది మన జంట : రచన : వేటూరి సుందర రామమూర్తి, గానం : పి.సుశీల, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సంగీతం : కే.వి.మహదేవన్
  • చెప్పకపోతే ఒట్టు మమ్మల్నే చంపుకు తిన్నట్టు : రచన : వేటూరి సుందర రామమూర్తి, గానం : పి. సుశీల బృందం
  • ముద్దా బంతి ముసిముసి నవ్వుల వచ్చేనమ్మ సంక్రాంతి : రచన : వేటూరి సుందర రామ్మూర్తి, గానం : పి. సుశీల బృందం & వి. రామకృష్ణ , సంగీతం : కె.వి.మహదేవన్
  • చుట్టు గోదావరి ఉంది చూపుల్లో  - ఎల్.ఆర్. ఈశ్వరి,ఎస్.పి. బాలు, రామకృష్ణ - రచన: డా. సినారె
  • ఎవరికి ఎవరు తోడుగ వుంటే ఏ ఆనందం - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం - రచన: డా. సినారె

మూలాలు[మార్చు]

  1. "Seelaniki Siksha (1976)". Indiancine.ma. Retrieved 2021-04-27.