శుభముహూర్తం (1983)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శుభముహూర్తం
(1983 తెలుగు సినిమా)
Subha-muhurtham.JPG
దర్శకత్వం తాతినేని ప్రసాద్
నిర్మాణం సి.ఆర్.ఆర్.ప్రసాద్,
సి.కె.ఆర్.ప్రసాద్
తారాగణం సుహాసిని,
మురళీమోహన్,
గొల్లపూడి మారుతీరావు
నిర్మాణ సంస్థ సత్యశక్తి పిక్చర్స్
భాష తెలుగు

శుభముహూర్తం 1983లో విడుదలైన తెలుగు సినిమా. సత్యశక్తి పిక్చర్స్ బ్యానర్ కింద సి.ఆర్.ఆర్. ప్రసాద్, సి.కె.ఆర్. ప్రసాద్ లు నిర్మించిన ఈ సినిమాకు టి.ఎల్.వి. ప్రసాద్ దర్శాకత్వం వహించాడు.[1]

తారాగణం[మార్చు]

 • చంద్రమోహన్ (తెలుగు నటుడు),
 • మురళి మోహన్,
 • సుహాసిని మణిరత్నం,
 • పూర్ణిమ,
 • గుమ్మడి వెంకటేశ్వరరావు,
 • నూతన్‌ప్రసాద్,
 • మిక్కిలినేని,
 • గొల్లపుడి మారుతి రావు,
 • అన్నపూర్ణ,
 • వై.విజయ,
 • ఝాన్సీ,
 • నిర్మహమతమల్,
 • టెలిఫోన్ సత్యనారాయణ

సాంకేతిక వివరాలు[మార్చు]

 • బ్యానర్: స్టూడియో: సత్యశక్తి పిక్చర్స్
 • నిర్మాత: సి.ఆర్.ఆర్. ప్రసాద్, సి.కె.ఆర్. ప్రసాద్;
 • స్వరకర్త: చక్రవర్తి (సంగీతం)
 • విడుదల తేదీ: అక్టోబర్ 28, 1983
 • సమర్పించినవారు: చిలకాపతి బ్రదర్స్
 • ఆర్ట్ డైరెక్టర్: కొండపనేని రామలింగేశ్వరరావు

మూలాలు[మార్చు]

 1. "Subha Muhurtham (1983)". Indiancine.ma. Retrieved 2021-01-29.

బాహ్య లంకెలు[మార్చు]