Jump to content

శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్ర ప్రదేశ్
జిల్లాతిరుపతి
Founded byఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
పరిపాలన విభాగంశ్రీకాళహస్తి
Time zoneUTC+05:30 (IST)

శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజను భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం .ఈ డివిజన్ ప్రధాన కార్యాలయం శ్రీకాళహస్తిలో ఉంది .జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఎనిమిది మండలాలను కలిగి ఉంది . ఇది కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లాతో పాటు 4 ఏప్రిల్ 2022 న ఏర్పడింది.[1][2]

మండలాలు

[మార్చు]

రెవెన్యూ డివిజన్‌లో ఎనిమిది మండలాలు ఉన్నాయి:

  1. కుమార వెంకట భూపాలపురం
  2. నాగలాపురం
  3. నారాయణవనం
  4. పిచ్చాటూరు
  5. రేణిగుంట
  6. శ్రీకాళహస్తి
  7. తొట్టంబేడు
  8. ఏర్పేడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "New districts to come into force on April 4". The Hindu. 2022-03-30. ISSN 0971-751X. Retrieved 2022-04-06.
  2. Kumar, V. Pradeep (2022-04-01). "Kuppam, Nagari, Srikalahasti to become revenue divisions". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 2022-04-06.
  3. Sasidhar, B. M. (2022-04-04). "Chittoor, Tirupati, Annamayya districts formed as part of rejig". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-04-06.