శ్రీ గౌరీ మహత్యం
(శ్రీగౌరి మహాత్మ్యం నుండి దారిమార్పు చెందింది)
శ్రీగౌరి మాహత్యం (1956 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | డి. యోగానంద్ |
---|---|
నిర్మాణం | పి. ఎస్. శేషాచలం |
తారాగణం | నందమూరి తారక రామారావు, శ్రీరంజని, కాంతారావు, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు |
సంగీతం | ఓగిరాల రామచంద్రరావు & టి.వి.రాజు |
నేపథ్య గానం | ఘంటసాల, పి.లీల |
గీతరచన | మల్లాది రామకృష్ణశాస్త్రి |
నిర్మాణ సంస్థ | మహీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]- నందమూరి తారక రామారావు
- శ్రీరంజని
- కాంతారావు
- సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
- రేలంగి వెంకట్రామయ్య
- సూర్యకాంతం
- వల్లూరి బాలకృష్ణ
పాటలు
[మార్చు]- అగర్వ సర్వమంగళా కళాకదంబమంజరి (శ్లోకం) - ఘంటసాల - రచన: జగద్గురు ఆదిశంకరాచార్య
- అమ్మలేకపోతే అన్నానికే బాధ అయ్యలేకపోతే అప్పుబాధ (పద్యం) - ఘంటసాల - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
- అమ్మా ఏమమ్మా అమృతములో హాలాహలము చిలికినదెవరమ్మా - పి.లీల
- అమ్మా నీవు కన్నవారింట అల్లారుముద్దుగ వెలగే తీరు - పి.లీల
- ఆకుమారి అమయక అమల హృదయ చలిపిడుగువంటి (పద్యం) - ఘంటసాల - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
- టాటోకు టక టోంకు టక్కులాడ .. చిక్కుల గుర్రం - ఘంటసాల - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
- తారా రేరాజు సరాగమాడ సంబరపడేను అంబరసీమ - పి.లీల
- దీవించు మా తల్లి శివుని అర్ధాంగి మహిమలు గల తల్లి - పి.లీల బృందం
- నాగేంద్ర హరాయ త్రిలోచనాయ (శ్లోకం) - ఘంటసాల - రచన: జగద్గురు ఆదిశంకరాచార్య
- నేనే ఒకటి రెండు సార్లువివోహోత్సాహము (పద్యం) - సి. ఎస్. ఆర్. ఆంజనేయులు
- నీవక్కడ నేనిక్కడ ఈ చిక్కుతీరేదెక్కడో ఒక్కరుంటే ఓరుగాలి - ఘంటసాల - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
- నిను ఎడబాయరా జత విడిపోనురా ఇక నావాడవే రారా రాజ - పి.సుశీల
- నీవున్ నేనున్ మామఅల్లుడగటల్ నిక్కంబే (పద్యం) - సి. ఎస్. ఆర్. ఆంజనేయులు
- బలే బలే గారడి బల్ పసందు గారడి చెల్లుకు చెల్లు గారడి - ఘంటసాల - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
- మహిం మూలాధారే కమసి మణిపురే (శ్లోకం) - ఘంటసాల *
- రావయ్యోవ్ ఏమయ్యోవ్ రావయో ఓ పెళ్ళికొడుకా రవ్వంటి ఓ - ఘంటసాల - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
- వల్లోన చిక్కిందిరా పిట్టా వదలిపెడ్తే మనది కాదురా - పిఠాపురం నాగేశ్వరరావు, జిక్కి బృందం
- శివమనోహరి సేవలుగొనవే దేవీ దీవనలీవే - పి. లీల, ఘంటసాల - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
- సజ్జన చిత్తానందకరీ సంస్కృత పాపవౌ (శ్లోకం) - ఘంటసాల - రచన: జగద్గురు ఆదిశంకరాచార్య
- హృదిమరుతమాకాశముపరి మనోపిభూమధ్యే (శ్లోకం) - ఘంటసాల
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)