శ్రీ గౌరీ మహత్యం
'శ్రీగౌరి మహత్యం(మంగళగౌరీ వ్రతకధ) తెలుగు చలన చిత్రం1956 అక్టోబర్ 20 న విడుదల.మహీ పిక్చర్స్ పతాకంపై పి.ఎస్.శేషాచలం నిర్మించిన ఈ చిత్రానికి దర్శకత్వం డి.యోగానంద్ . ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, శ్రీరంజని, చిలకలపూడి సీతారామాంజనేయులు, కాంతారావు ముఖ్య తారాగణం.ఈ చిత్రానికి సంగీతం ఒగిరాల రామచంద్రరావు, టి.వి.రాజు సమకూర్చారు .
| శ్రీగౌరి మాహత్యం (1956 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | డి. యోగానంద్ |
|---|---|
| నిర్మాణం | పి. ఎస్. శేషాచలం |
| తారాగణం | నందమూరి తారక రామారావు, శ్రీరంజని, కాంతారావు, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు |
| సంగీతం | ఓగిరాల రామచంద్రరావు & టి.వి.రాజు |
| నేపథ్య గానం | ఘంటసాల, పి.లీల |
| గీతరచన | మల్లాది రామకృష్ణశాస్త్రి |
| నిర్మాణ సంస్థ | మహీ పిక్చర్స్ |
| భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]- నందమూరి తారక రామారావు_బాల వీరుడు
- శ్రీరంజని జూనియర్ _గౌరి
- కాంతారావు_లార్డ్ శివ
- సి.ఎస్.ఆర్. ఆంజనేయులు_మహరాజు
- రేలంగి వెంకట్రామయ్య_తంతలు
- సూర్యకాంతం_రామీ
- వల్లూరి బాలకృష్ణ._ రంగడు
- ముక్కామల_ భుజంగనాధుడు
- వంగర వెంకటసుబ్బయ్య_జ్యోతిష్కుడు
- ఎస్ వరలక్ష్మి
- పి.హేమలత_సత్యవతీదేవి
- పుష్పవళ్లి
- సీత_ కామి
- సూర్యకళ_సత్యభామ
- లత_ పార్వతి .
- లక్ష్మీ రాజ్యం
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: దాసరి యోగానంద్
నిర్మాత: పి.ఎస్.శేషాచలం
నిర్మాణ సంస్థ: మహీ పిక్చర్స్
సంగీతం: ఓగీరాల రామచంద్రరావు, తోటకూర వెంకట రాజు
సాహిత్యం:మల్లాది రామకృష్ణశాస్త్రి, కొసరాజు రాఘవయ్య చౌదరి
నేపథ్య గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.లీల, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు, పులపాక సుశీల, పిఠాపురం నాగేశ్వరరావు, జిక్కి, రావు బాలసరస్వతి దేవి
కథ: మల్లాది రామకృష్ణశాస్త్రి
చిత్రానువాదం: డి యోగానంధ్
ఛాయా గ్రహణం: పి.ఎస్.సెల్వరాజు
కూర్పు : వి. ఎస్.నారాయణ, కందస్వామి
విడుదల:20:10:1956.
పాటలు
[మార్చు]- అగర్వ సర్వమంగళా కళాకదంబమంజరి (శ్లోకం) - ఘంటసాల - రచన: జగద్గురు ఆదిశంకరాచార్య
- అమ్మలేకపోతే అన్నానికే బాధ అయ్యలేకపోతే అప్పుబాధ (పద్యం) - ఘంటసాల - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
- అమ్మా ఏమమ్మా అమృతములో హాలాహలము చిలికినదెవరమ్మా - పి.లీల
- అమ్మా నీవు కన్నవారింట అల్లారుముద్దుగ వెలగే తీరు - పి.లీల
- ఆకుమారి అమయక అమల హృదయ చలిపిడుగువంటి (పద్యం) - ఘంటసాల - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
- టాటోకు టక టోంకు టక్కులాడ .. చిక్కుల గుర్రం - ఘంటసాల - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
- తారా రేరాజు సరాగమాడ సంబరపడేను అంబరసీమ - పి.లీల
- దీవించు మా తల్లి శివుని అర్ధాంగి మహిమలు గల తల్లి - పి.లీల బృందం
- నాగేంద్ర హరాయ త్రిలోచనాయ (శ్లోకం) - ఘంటసాల - రచన: జగద్గురు ఆదిశంకరాచార్య
- నేనే ఒకటి రెండు సార్లువివోహోత్సాహము (పద్యం) - సి. ఎస్. ఆర్. ఆంజనేయులు
- నీవక్కడ నేనిక్కడ ఈ చిక్కుతీరేదెక్కడో ఒక్కరుంటే ఓరుగాలి - ఘంటసాల - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
- నిను ఎడబాయరా జత విడిపోనురా ఇక నావాడవే రారా రాజ - పి.సుశీల
- నీవున్ నేనున్ మామఅల్లుడగటల్ నిక్కంబే (పద్యం) - సి. ఎస్. ఆర్. ఆంజనేయులు
- బలే బలే గారడి బల్ పసందు గారడి చెల్లుకు చెల్లు గారడి - ఘంటసాల - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
- మహిం మూలాధారే కమసి మణిపురే (శ్లోకం) - ఘంటసాల *_రచన: జగద్గురు ఆదిశంకర చార్య
- రావయ్యోవ్ ఏమయ్యోవ్ రావయో ఓ పెళ్ళికొడుకా రవ్వంటి ఓ - ఘంటసాల - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
- వల్లోన చిక్కిందిరా పిట్టా వదలిపెడ్తే మనది కాదురా - పిఠాపురం నాగేశ్వరరావు, జిక్కి బృందం_రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి
- శివమనోహరి సేవలుగొనవే దేవీ దీవనలీవే - పి. లీల, ఘంటసాల - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
- సజ్జన చిత్తానందకరీ సంస్కృత పాపవౌ (శ్లోకం) - ఘంటసాల - రచన: జగద్గురు ఆదిశంకరాచార్య
- హృదిమరుతమాకాశముపరి మనోపిభూమధ్యే (శ్లోకం) - ఘంటసాల
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)