శ్రీనివాస్ రవీంద్ర
Appearance
శ్రీనివాస్ రవీంద్ర తెలుగు సినిమా దర్శకుడు. “ద్వారక” చిత్రం ద్వారా తెలుగుతెరకు దర్శకుడిగా పరిచయమయ్యారు.[1]
పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టి పెరిగిన రవీంద్ర ఎంఏ సైకాలజీ చేశారు. చదువైపోయాక రెండేళ్లు బిజినెస్ చేశారు. మొదట సహాయ దర్శకుడిగా, రచయితగా పనిచేశారు.[2] తమ్మారెడ్డి భరద్వాజ్, పవన్ కళ్యాణ్ వంటి వారి దగ్గర వర్క్ చేసారు.
దిల్ రాజు నిర్మించిన ‘కొత్తబంగారులోకం’.. దశరథ్ ‘గ్రీకువీరుడు’ సినిమాలకు స్క్రీన్ ప్లే సహకారం అందించారు.[3]