శ్రీమద్విరాట పర్వము

వికీపీడియా నుండి
(శ్రీమద్విరాటపర్వం నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
శ్రీమద్విరాట పర్వము
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం నందమూరి తారక రామారావు
నిర్మాణం నందమూరి తారక రామారావు
తారాగణం నందమూరి తారక రామారావు,
వాణిశ్రీ,
నందమూరి బాలకృష్ణ
సంగీతం సుసర్ల దక్షిణామూర్తి
నిర్మాణ సంస్థ రామకృష్ణా సినీ స్టూడియోస్
విడుదల తేదీ మే 28, 1979
భాష తెలుగు
శ్రీమద్విరాట్ పర్వం
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం నందమూరి తారక రామారావు
తారాగణం నందమూరి తారక రామారావు,
భవని,
మాష్టర్ నందమూరి బాలకృష్ణ
వాణిశ్రి
సంగీతం యస్ దక్షిణామూర్తి
నిర్మాణ సంస్థ రామకృష్ణ అర్ట్స్
విడుదల తేదీ మే 28, 1979 (1979-05-28)
భాష తెలుగు

శ్రీమద్విరాట్ పర్వం నందమూరి తారక రామారావు స్వియ దర్శకత్వంలో 1979 లో రూపు దిద్దుకున్న కళాకండం.

కథ[మార్చు]

పంపిణి దారులు[మార్చు]

పాటలు[మార్చు]

  1. ఆడవే హంసగమనా నటనమాడవే ఇందువదన - మంగళంపల్లి - రచన: వేటూరి
  2. జీవితమే కృష్ణ సంగీతము సరి సరి నటనలు వర - మంగళంపల్లి - రచన: వేటూరి
  3. నీటిలో నేట్టించి కూటిలో విషమిచ్చి - ఎస్.పి. బాలు - రచన: కొండవీటి వెంకటకవి
  4. నీరాజనం జయ నీరాజనం నీ వీరానికే మా కైవారం - ఎస్. జానకి - రచన: డా. సినారె
  5. మగిసిరి గల్గువాడు మతిమంతుడు మీసనపైన (పద్యం) - ఎస్.పి. బాలు
  6. మనసాయేనా మతి పోయేనా ఓ మదన - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
  7. ముద్దిస్తే మురిపింత చిటికేస్తే చిగురింత ఏనాడు - ఎస్. జానకి, ఎం. రమేష్ - రచన: డా. సినారె
  8. రమ్మని పిలిచిందిరా ఊర్వశి రాగసుధా నవరాకా - వాణి జయరాం - రచన: వేటూరి
  9. హై వలచి వచ్చినిదానవే పిలిచి - ఎం. రమేష్, ఎస్, జానకి, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
  10. నమస్రపిత్రే జగదేక చక్షుషె - పి. సుశీల - రచన: కొండవేటి వేంకటకవి
  11. భీష్మద్రోణ కృపాది ధన్వి నికరా లీలంబు - ఎస్.పి. బాలు - రచన: కొండవేటి వేంకటకవి

చిత్రం చూడాలి అనుకుంటే[మార్చు]

https://www.youtube.com/watch?v=WIUk4JlskYo

మూలాలు, వనరులు[మార్చు]