Jump to content

శ్రీమద్విరాట పర్వము

వికీపీడియా నుండి
(శ్రీమద్విరాట్ పర్వము నుండి దారిమార్పు చెందింది)
శ్రీమద్విరాట పర్వము
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం నందమూరి తారక రామారావు
నిర్మాణం నందమూరి తారక రామారావు
తారాగణం నందమూరి తారక రామారావు,
వాణిశ్రీ,
నందమూరి బాలకృష్ణ
సంగీతం సుసర్ల దక్షిణామూర్తి
ఛాయాగ్రహణం ఎం.ఎ.రెహమాన్
నిర్మాణ సంస్థ రామకృష్ణా సినీ స్టూడియోస్
విడుదల తేదీ మే 28, 1979
భాష తెలుగు

శ్రీమద్విరాట పర్వము నందమూరి తారక రామారావు స్వీయ దర్శకత్వంలో 1979 లో రూపు దిద్దుకున్న కళాఖండం.ఈచిత్రంలో.నందమూరి తారక రామారావు, వాణీశ్రీ ,నందమూరి బాలకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు.సంగీతం సుసర్ల దక్షిణామూర్తి అందించారు.


తారాగణం

[మార్చు]

నందమూరి తారక రామారావు

వాణిశ్రీ

నందమూరి బాలకృష్ణ

ప్రభ

విజయలలిత

కైకాల సత్యనారాయణ

ఎం.ప్రభాకర్ రెడ్డి

సాంకేతిక వర్గం

[మార్చు]

స్క్రీన్ ప్లే ,దర్శకత్వం :నందమూరి తారక రామారావు

సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి

నిర్మాణ సంస్థ:రామకృష్ణా సినీ స్టూడియోస్

సాహిత్యం: సి నారాయణ రెడ్డి, కొండవీటి వెంకటకవి, వేటూరి సుందర రామమూర్తి

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి,మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎం.రమేష్, వాణి జయరాం

కెమెరా: ఎం.ఎ.రెహమాన్

విడుదల:1979: మే:28.

పంపిణి దారులు

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. ఆడవే హంసగమనా నటనమాడవే ఇందువదన - మంగళంపల్లి - రచన: వేటూరి
  2. జీవితమే కృష్ణ సంగీతము సరి సరి నటనలు వర - మంగళంపల్లి - రచన: వేటూరి
  3. నీటిలో నేట్టించి కూటిలో విషమిచ్చి - ఎస్.పి. బాలు - రచన: కొండవీటి వెంకటకవి
  4. నీరాజనం జయ నీరాజనం నీ వీరానికే మా కైవారం - ఎస్. జానకి - రచన: డా. సినారె
  5. మగిసిరి గల్గువాడు మతిమంతుడు మీసనపైన (పద్యం) - ఎస్.పి. బాలు
  6. మనసాయేనా మతి పోయేనా ఓ మదన - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
  7. ముద్దిస్తే మురిపింత చిటికేస్తే చిగురింత ఏనాడు - ఎస్. జానకి, ఎం. రమేష్ - రచన: డా. సినారె
  8. రమ్మని పిలిచిందిరా ఊర్వశి రాగసుధా నవరాకా - వాణి జయరాం - రచన: వేటూరి
  9. హై వలచి వచ్చినిదానవే పిలిచి - ఎం. రమేష్, ఎస్, జానకి, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
  10. నమస్రపిత్రే జగదేక చక్షుషె - పి. సుశీల - రచన: కొండవేటి వేంకటకవి
  11. భీష్మద్రోణ కృపాది ధన్వి నికరా లీలంబు - ఎస్.పి. బాలు - రచన: కొండవేటి వేంకటకవి

చిత్రం చూడాలి అనుకుంటే

[మార్చు]

https://www.youtube.com/watch?v=WIUk4JlskYo

మూలాలు, వనరులు

[మార్చు]

1. ఘంటసాల గాళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.