శ్రీరాం భద్రయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీరాం భద్రయ్య

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1999 - 2004
నియోజకవర్గం మహబూబాబాద్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 14 డిసెంబర్
మహబూబాబాదు జిల్లా, తెలంగాణ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ
బంధువులు బండి పుల్లయ్య[1]

శ్రీరాం భద్రయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహబూబాబాద్ నియోజకవర్గం నుండి 1999 - 2004 ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

శ్రీరాం భద్రయ్య తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1999లో మహబూబాబాద్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయనకు 2004లో టికెట్ దక్కలేదు దీనితో ఆయన తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి పీసీసీ కార్యదర్శిగా నియమితుడయ్యాడు.[3] ఆయన 07 ఫిబ్రవరి 2018లో కాంగ్రెస్ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[4] ఆయన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు.

మూలాలు

[మార్చు]
  1. Eenadu (10 November 2023). "ఎమ్మెల్యేలుగా బావ, బావమరది". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
  2. Sakshi (15 October 2016). "అభివృద్ధి బాటలో మానుకోట". Archived from the original on 19 December 2021. Retrieved 19 December 2021.
  3. Sakshi (9 July 2014). "దుగ్యాల, శ్రీరాం భద్రయ్యకు నోటీసులు". Archived from the original on 10 జనవరి 2022. Retrieved 10 January 2022.
  4. "టీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే ..!". 2018. Archived from the original on 10 జనవరి 2022. Retrieved 10 January 2022.